Yogi Adityanath

ఆ వ్యాఖ్యలపై యోగీ క్షమాపణ చెప్పాలి – ఎస్పీ

అయోధ్యలో మసీదు నిర్మిస్తే దాని శంకుస్థాపనకు వెళ్తారా?.. అంటూ ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ ను విలేకరులు ప్రశ వేశారు. ఒక ముఖ్యమంత్రిగా తనకు కుల, మత భేదాలు లేవని, కానీ, ఒక హిందువుగా తాను ఆ కార్యక్రమానికి …

Read more

corona vaccine

కరోనా వ్యాక్సిన్ ధర రూ.225..!

కరోనా వైరస్ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా 200కి పైగా ప్రాజెక్టులు జరుగుతున్నాయి. వీటిలో 21కిపైగా క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి. వీటిలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయరు చేసే వ్యాక్సిన్ కూడా ఒకటి. ఈ వ్యాక్సిన్ హ్యూమన్ …

Read more

CM Jagan

ఏపీలో మరణాల రేటు 0.89 శాతం మాత్రమే : సీఎం జగన్

దేశ వ్యాప్తంగా కోవిడ్ పాజిటివిటీ రేటు 8.87 శాతంగా ఉంటే రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 8.56 శాతం ఉందని సీఎం జగన్ స్పష్టం చేశారు. శుక్రవారం కోవిడ్‌ నివారణా చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …

Read more

Who asked for the three capitals? - Bonda Uma ..

మూడు రాజధానులు ఎవరడిగారు? : బోండా ఉమా..

రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టమని సీఎం జగన్ కి ఎవరు అడిగారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూడు రాజధానులు ఎవరి కోసం పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నారు? అని ప్రశ్నించారు. ఆనాడు …

Read more

NAtional Education Policy

సిలబస్ పేరుతో భారీ పుస్తకాలు అవసరం లేదు : మోడీ

నూతన విద్యావిధానంలో భారీ మార్పులు తీసుకొచ్చామని, దీనిపై ఆందోళన వద్దని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన జాతీయ విద్యా విధానంపై ప్రసంగించారు. రాష్ట్రాలన్నీ నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చారు. యువతలో విద్యా నైపుణ్యం పెంపొందించాన్నారు. కొత్త …

Read more

Car door lock

కార్ డోర్ లాక్ కావడంతో ముగ్గురు చిన్నారులు మృతి..!

కృష్ణా జిల్లా బాపులపాడు మండల రేమల్లే గ్రామంలో విషాదం జరిగింది. కారులో డోర్ లాక్ కావడంతో ఊపిరి ఆడక ముగ్గురు చిన్నారు మృతి చెందారు. స్థానిక మోహన్ స్పిన్ టెక్స్ట్ కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలు ముగ్గురు ఆడుకుంటూ పక్కనే ఉన్న …

Read more

Four year degree honors

ఈ ఏడాది నుంచి నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్..!

ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీలను మూడేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంచుతూ వాటిని డిగ్రీ ఆనర్స్ కోర్సులుగా పరిగణిస్తామన్నారు. డిగ్రీ చదువులు ఉపాధి, …

Read more

Teacher training University

ఏపీలో టీచర్ ట్రైనింగ్ యూనివర్శిటీ ఏర్పాటు..!

ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో కొత్తగా రెండు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రకాశం జిల్లాలో టీచర్ ట్రైనింగ్ యూనివర్శిటీని ప్రారంభించడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి …

Read more

SFTS Virus

చైనాలో మరో వైరస్ కలకలం..ఏడుగురు మృతి..!

చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్ ఎంత కల్లోలాన్ని సృష్టిస్తుందో మనకు తెలిసిందే. తాజాగా చైనాలో మరో ప్రమాదకర వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ తో చైనాలో ప్రజలు చనిపోతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ కు వ్యాక్సిన్ రాకపోవడంతో మరో …

Read more

Higher Education policy

ఉన్నత విద్య విధానంపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు..!

రాష్ట్రంలో ఉన్నత విద్య విధానంపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉన్నత విద్య విధానంపై గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్ రోల్ మెంట్ 90 శాతానికి తీసుకెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారు. పాఠ్య ప్రణాళికల్లో …

Read more