supreme court

సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. తండ్రి ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కు..!

మహిళల ఆస్తి హక్కుకు సంబంధించి సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సవరించిన హిందూ వారసత్వ చట్టం 2005 ప్రకారం ఆస్తిలో కుమార్తెకు సమాన హక్కులు ఉంటాయని చెప్పింది. కొడుకులకు ఉండే అన్ని హక్కులు కూతుళ్లకూ వర్తిస్తాయని తెలిపింది. తండ్రి చనిపోయిన …

Read more

silicon doll

వైరల్ : భార్య లేకపోయినా.. ఆమె మైనపు బొమ్మతో గృహప్రవేశం..!

ఇంట్లో గృహప్రవేశ శుభకార్యం ఉంది. తన భార్యతో కలిసి కొత్త ఇంట్లో అడుగుపెట్టాలనుకున్నాడు కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త శ్రీనివాస గుప్త. కానీ ప్రస్తుతం ఆయన భార్య లేరు. కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. గుప్తాకు భార్య అంటే …

Read more

chandra babu

14 నెలల్లో ఏం చేశారో చెప్పగలరా? : చంద్రబాబు

రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి విమర్శలు సంధించారు. తమ హయాంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, గత 14 నెలల్లో వైసీపీ నేతలు ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఏది వాస్తవం..ఏది అవాస్తవం అనేది ప్రజలు …

Read more

Bill Gates

వచ్చే ఏడాదికి కరోనా అంతం : బిల్ గేట్స్

కరోనా వైరస్ కు సంబంధించి మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్, బిలియనీర్ బిల్ గేట్స్ ప్రపంచానికి ఒక శుభవార్తను అందించారు. కరోనా వైరస్ వచ్చే ఏడాది నాటికి చాలా దేశాల్లో అంతమవుతుందని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ త్వరలోనే వస్తుందని, 2022 …

Read more

donkey milk dairy in haryana

త్వరలో గాడిద పాల డెయిరీ..లీటర్ ధర రూ.7 వేలు..!

ఇప్పటి వరకు మనం ఆవు, గేదె పాల డెయిరీలను చూశాం. అయితే త్వరలో  దేశంలో మొదటిసారిగా గాడిదపాల డెయిరీని ఏర్పాటు చేయబోతున్నారు. హర్యానాలోని హిసార్ లో నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్(ఎన్ఆర్సీఇ) ప్రారంభించబోతోంది. హలారి జాతి గాడిద నుంచి సేకరించిన …

Read more

cell phone explosed

విషాదం : ఛార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ పేలి ముగ్గురి మృతి

తమిళనాడులోని కరూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఛార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్లే..కరూర్ జిల్లా రాయనూర్ లో ముత్తులక్ష్మీ అనే మహిళ రాత్రి సెల్ ఫోన్ కు ఛార్జింగ్ పెట్టి …

Read more

PMU Call center

గ్రామ, వార్డు సచివాలయాలపై మరో కీలక నిర్ణయం..!

రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిర్దేశిత సమయంలోలో వినతులను పరిష్కరించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పర్సుయేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ యూనిట్‌ (పీఎంయూ) కాల్‌ సెంటర్‌ ను సీఎం జగన్ …

Read more

New Industrial Policy

సరికొత్తగా ఇండస్ట్రియల్ పాలసీ విడుదల..!

ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “పారిశ్రామికాభివృద్ధి విధానం 2020-23” ను పారిశ్రామిక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి,  ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా లాంఛనంగా ఆవిష్కరించారు. పారిశ్రామిక వేత్తలుగా మహిళలు ఎదిగేందుకు, అన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలు అభివృద్ధిని కాంక్షించేలా కొత్త ఇండస్ట్రియల్ …

Read more

Babri Hospital in Ayodhya

అయోధ్యలో బాబ్రీ హాస్పిటల్? వాస్తవమేనా?

ఇటీవల అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమం మిగిశాక కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సుప్రీం కోర్టు అయోధ్యలో ముస్లింలకు కేటాయించిన 5 ఎకరాల భూమిలో ఎయిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ …

Read more

Hasini

ఐదు నిమిషాల్లో 346 సినిమా పేర్లు చెప్పిన వండర్ కిడ్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఓ చిన్నారి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన 346 చిత్రాల పేర్లను కేవలం 5 నిమిషాల్లో చెప్పింది. కృష్ణ తొలి చిత్రం ‘తేనె మనసులు’ నుంచి చివరి …

Read more