Facebook

వాల్ స్ట్రీట్ జనరల్ కథనం..క్లారిటీ ఇచ్చిన ఫేస్ బుక్..!

ప్రస్తుతం దేశంలో ఫేస్ బుక్ వ్యవహారంపై రగడ జరుగుతోంది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఒకరిపై ఒకరు విమర్శల యుద్ధానికి దిగారు. అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జనరల్ ప్రచురించిన కథనంపై ఈ దుమారం రేగింది. బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలను …

Read more

Rice Card

వారంలోపే బియ్యం కార్డులో పేర్లు..

బియ్యం కార్డుల్లో కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేస్తున్నారు. వివిధ కారణాల వల్ల పేర్లు నమోదు కాకపోవడం, కొత్తగా జన్మించిన వారి పేర్లు నమోదుకు గతంలో అనుమతించకపోవడంతో కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. మీసేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే …

Read more

Model House in AP

48 గంటల్లో ఇంటి నిర్మాణం..ఏపీలో ఫస్ట్ ఇదే..!

రాష్ట్రంలో తొలిసారి ప్రయోగాత్మకంగా మోడల్ హౌస్ నిర్మింతమైంది. దీనిని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ జేగురుపాడులో నిర్మించారు. 320 గజాల్లో అత్యుత్తమ టెక్నాలజీతో నిర్మించిన మోడల్ హౌస్ ను రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ సోమవారం ప్రారంభించారు. సోలార్ రూఫ్ …

Read more

Nitya nanda bank

నిత్యానంద మరో సంచలనం..కైలాసలో సొంతంగా రిజర్వు బ్యాంక్..!

స్వామి నిత్యానంద ప్రతి ఒక్కరికీ గుర్తు ఉండే ఉంటారు..కర్నాటకలో ఆశ్రమం స్థాపించి లీలు ప్రదర్శించారు. తాజాగా ఆయన సంచలన ప్రకటన చేశారు. ఈ మధ్య తన దేశంగా చెప్పుకుంటున్న కైలాస ద్వీపంలో రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈనెల 22న …

Read more

Vishakapatnam

విశాఖలో కలకలం : మనిషి పుర్రెను తిన్న సైకో..!

విశాఖలోని రెల్లివీధిలో మనిషి పుర్రె కలకలం రేపింది. రెల్లివీధిలోని ఓ పాత ఇంటి వద్ద ఓ యువకుడు మనిషి పుర్రెను కాల్చుకుని తినడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆదివారం ఉదయం రెల్లి వీధిలో ఓ పాడుబడ్డ ఇంట్లో రావెలపూడి రాజు (20) …

Read more

Keesara MRO

ఆ ఎమ్మార్వోకి వందల కోట్ల ఆస్తులు..ఏసీబీ చరిత్రలోనే రికార్డు లంచం..!

రెవెన్యూ శాఖలో అవినీతి అంటే హా…మాములేగా..అంటూ జనం తెలిగ్గా కొట్టి పారేస్తారు.  ఇప్పటి వరకు వేలల్లో, లక్షల్లో అవినీతికి పాల్పడిన అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కానీ ఏసీబీ చరిత్రలోనే అత్యంత భారీ మొత్తం లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు కీసర తహసీల్దార్ …

Read more

Colonel Santosh

బెంగాల్ టైగర్ పిల్లకు కల్నల్ సంతోష్ బాబు పేరు..!

గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన ఆర్మీ అధికారి కల్నల్ సంతోష్ బాబు మరణించిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ కల్నల్ సంతోష్ బాబుకు ఘన నివాళులర్పించింది. జంతు ప్రదర్శన …

Read more

MP Raghurama krishna Raju

జగన్ సర్కార్ కూలిపోతుంది : ఎంపీ రాఘురామ కృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచి పార్టీకి దూరమైన రఘురామ కృష్ణ రాజు జగన్ ప్రభుత్వంపై నిత్యం ఏదో ఒక విమర్శలు చేస్తున్నారు. జగన్ సర్కార్ తప్పులను ఎత్తి చూపెడుతూ ప్రభుత్వంపై విమర్శిస్తున్నారు.  తాజాగా జగన్ సర్కార్ పై మరోసారి తీవ్ర …

Read more

Heavy Rain

రాగల 3 రోజల పాటు భారీ వర్షాలు..!

ఐఎండీ వాతావరణ సూచనల ప్రకారం అల్పపీడన ప్రభావంతో రాగల 3 రోజులపాటు  రాష్ట్రంలో  అక్కడక్కడ భారీ  వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు పేర్కొన్నారు. భారీ వర్షాలు,  వరద ఉదృతి  దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలు …

Read more

Hero Ram Twitt on CM Jagan

పెద్ద కుట్ర జరుగుతుంది..సీఎం జగన్ పై హీరో రామ్ సంచలన ట్వీట్..!

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.  ఈ ఘటనపై హీరో రామ్ సంచలన ట్వీట్ చేశాడు. ‘పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది..సీఎంని తప్పుగా చూపించడానికి..జగన్ గారు మీ కింద పనిచేసే కొంత మంది మీకు తెలియకుండా …

Read more