New scam in Bihar

బీహార్ లో కొత్త స్కామ్ -14 నెలల్లో 8 మంది అమ్మాయిలకు జన్మనిచ్చిన 65 ఏళ్ల మహిళ..!

సామాన్యంలో ఒక మహిళకు డెలివరీ కావాలంటే 9 నెలల సమయం పడుతుంది. కాని 65 ఏళ్ల ఒక మహిళ 14 నెలల్లో ఏకంగా 8 మంది అమ్మాయిలకు జన్మనించింది. ఇది జరిగింది బీహార్ లోని ముజఫర్ పూర్ జిల్లాలో..ఇది వైద్యశాస్త్రంలోనే అసాధ్యమైన …

Read more

Namaste is global

సంస్కారం నేర్పిన నమస్కారం..!

కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరిలో చాలా మార్పులు తెచ్చింది. ఆలింగనం, షేక్ హ్యాండ్ చేసుకోకుండా ఎలా విష్ చేసుకోవాలో నేర్పింది. ప్రస్తుతం మన దేశానికి చెందిన ‘నమస్తే’ పలకరింపు ప్రపంచమంతా ప్యాచుర్యం పొందుతోంది. తాజాగా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ దంపతులను …

Read more

Choas at Karnataka

కర్ణాటక గుడిలో గందరగోళం.. 50 మంది అరెస్టు.. గ్రామంలో మగాళ్లంతా పరారీ..

కర్ణాటకలోని ఒక గ్రామంలోని గుడిలో గందరగోళం నెలకొంది. కర్ణాటక ఉత్తర ప్రాంతంలోని కుస్తిగీ తాలుకా దోతిహాల్ గ్రామంలో ఉన్న ఆలయంలో ప్రతి సంవత్సరం ప్రత్యేక పూజలు జరుపుతారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా కొద్ది మందినే పూజలు చేసుకోవడానికి స్థానిక …

Read more

No Mask in china

చైనాలో ఇకపై నో మాస్క్..!

చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. చైనా రాజధాని బీజింగ్ లో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదంటూ చైనా ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 13 రోజులుగా అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ఈ సడలింపు ఇచ్చారు. …

Read more

corona virus

ఇండియాలో డిసెంబర్ నాటికి కరోనా ఖతం..!

భారతదేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో భారతదేశంలో డిసెంబర్ 3 నాటికి కరోనా వైరస్ అంతమవుతుందని ‘టైమ్ ఫ్యాక్ట్స్ – ఇండియా ఔట్ బ్రేక్ రోపార్టు’  పేర్కొంది. అయితే సెప్టెంబర్ తొలివారంలో కరోనా కేసుల సంఖ్య భారీ …

Read more

corona virus drug

డాక్టర్ రెడ్డిస్ కరోనా డ్రగ్ లాంచ్..!

ప్రముఖ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ భారత్ తో కరోనా వైరస్ డ్రగ్ ను విడుదల చేసింది. అవిగాన్(ఫావిపిరవిర్) 200 ఎంజీ టాబ్లెట్లను లాంచ్ చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. కరోనా బాధితులకు ఈ ఔషధాన్ని వేగంగా అందించడానికి 42 నగరాల్లో …

Read more

National Recruitment Agency

నిరుద్యోగుల కోసం కేంద్రం కీలక నిర్ణయం : నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటుకు ఆమోదం

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా నిరుద్యోగులకు కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపారు.  …

Read more

monkeys stolen money

70 ఏళ్ల వృద్ధురాలి ఇంట్లో డబ్బు, బంగారం దొంగలించిన కోతులు..!

ఓ వృద్ధురాలు జీవితాంతో కష్టపడి దాచిన సొమ్ము కోతుల పాలైంది. వృద్ధురాలు దాచుకున్న డబ్బు, బంగారంతో కోతులు ఉడాయించాయి. దీంతో ఆ వృద్ధురాలు లబోదిబో అంటోంది. తమిళనాడులోని తిరవైయారుకు చెందిన ఓ 70 ఏళ్ల వృద్ధురాలు జి.శరతంబల్ తన ఇంట్లో ఒంటరిగా …

Read more

Music Party in Wuhan

వూహాన్ లో మాస్కులు లేకుండా వేలమందితో పార్టీ..!

ప్రపంచానికి కరోనా మహమ్మారిని పరిచయం చేసిన చైనాలోని వూహాన్ ఇప్పుడిప్పుడి కోలుకుంటుంది. అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. చైనాలో కరోనా కేసులు తగ్గడంతో అక్కడ లాక్ డౌన్ ఎత్తివేశారు. అయినా ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.  …

Read more

Amith shah

మళ్లీ ఎయిమ్స్ లో చేరిన అమిత్ షా..!

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల కరోనాను జయించారు. కరోనా నుంచి కోలుకుని ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. కాగా, అమిత్ షా మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ఆయన సోమవారం రాత్రి ఢిల్లీని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. గత …

Read more