Former Keesara tehsildar commits suicide

కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు జైల్లోనే ఆత్మహత్య..!

కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల ఆయన రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా చిక్కిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉన్న …

Read more

corona virus on phone

ఫోన్ పై 28 రోజుల వరకు కరోనా..

మనం కరోనా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తరచూ చేతులు పరిశుభ్రం చేసుకుంటున్నాం. మాస్కులు ధరిస్తున్నాం. కానీ మనం నిత్యం ఉపయోగించే వస్తువుల విషయంలో అశ్రద్ద చేస్తున్నాం. కానీ వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు..  మనం నిత్యం ఉపయోగించే …

Read more

Red Alert in Telangana

రెడ్ అలర్ట్ .. అప్రమత్తంగా ఉండండి..!

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఎడతెరపి లేకుండా కుండపోత వాన కురుస్తోంది.. దీంతో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలెర్ట్ ప్రకటించింది. తీవ్ర వాయుగుండం బలపడిందని వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. లోతట్టు ప్రాంతాల …

Read more

Fake Baba

తల్లీకూతుళ్లపై దొంగబాబా అత్యాచారం.. చితకొట్టిన మహిళలు..!

భూతవైద్యం పేరుతో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న దొంగబాబా బాగోతం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో ఆ దొంగబాబాకు మహిళలు బడిత పూజ చేశారు. నిజామాబాద్ లోని పూసల గల్లీలో ఐదేళ్ల నుంచి భూవైద్యం మెడిటేషన్, క్షుద్ర …

Read more

సొరకాయ రూ.2 లక్షలు అంట.. శ్రీశైలంలో జనాలను బురిడీ కొట్టించి అమ్మేశారు..!

ఓ ముఠా కొత్త రకం మోసాలక తెరలేపింది. అత్యాశపరులను, అమయాకులన టార్గెట్ చేసి మహిమలు ఉన్న బుర్రకాయ(నాగస్వరం కాయ)ను తమ వద్ద ఉంచుకుంటే అన్ని కలిసివస్తాయంటూ బురిడీ కొట్టించి లక్షలు దండుకునేవారు. 22 మందితో కూడిన ముఠాలోని 21 మందిని కర్నూలు …

Read more

100 Rupee Coin

100 రూపాయల నాణెన్ని విడుదల చేసిన ప్రధాని మోడీ..!

ప్రధాని మోడీ 100 రూపాయల నాణెన్ని విడుదల చేశారు. బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన విజయరాజే సింధియా శతజయంతి సందర్భంగా ప్రత్యేకంగా ముద్రించిన స్మారక నాణెన్ని సోమవారం ప్రధాని మోడీ లాంచ్ చేశారు. రాజ్ సింధియాను గ్వాలియర్ రాజ్ మాతా అని …

Read more

Road Accident

చౌటప్పల్ లో కారు బీభత్సం : పెళ్లి చేసుకునేందుకు వెళ్తున్న ప్రేమజంట దుర్మరణం..!

 హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలో సోమవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపు తప్పి వరుసగా రెండు బైకులు, రెండు కార్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ తగల పడిపోగా, …

Read more

MP Raghuramakrishnam Raju

‘విగ్గు గారి పెగ్గు’

సీఎం జగన్ పై, వైసీపీ ప్రభుత్వంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తరచూ విమర్శలు చేస్తుంటారు. దీనిపై వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడుతున్నారు. రఘురామకృష్ణంరాజు సభ్యత్వాన్ని రద్దు చేయిస్తామని రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్ రామ్ ఇటీవల పేర్కొన్నారు. కాగా, …

Read more

Biryani day

10 పైసలే బిర్యానీ.. బిర్యానీ కోసం 1.5 కిలోమీటర్ వరకు క్యూ 

బిర్యానీ అంటే ఇష్టపడని వారుండరు. ఈ పేరు చెప్పగానే నాన్ వెజ్ ప్రియులకు నోరూరుతుంది. లొట్టలేసుకుని తింటారు. బిర్యానీకి ఉన్న క్రేజ్ అలాంటిది. చాలా మంది వ్యాపారులు బిర్యానీపై ఎప్పటికప్పుడు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇక 10 పైసలకే బిర్యానీ దొరుకుతుంది అంటే …

Read more

Women panchayath leader sitting on floor

దళిత ప్రెసిడెంట్.. కాబట్టే కింద కూర్చోబెట్టారు..!

సాంకేతికంగా ఎంత ఎదిగిన కులం పేరుతో అగ్రవర్ణాల వారు నిమ్నవర్గాల వారిపై చెలాయిస్తున్న పెత్తనానికి అడ్డుకట్ట్ పడటం లేదు. ముఖ్యంగా దళితులు, మహిళలపై వివక్ష ఏమాత్రం తగ్గడం లేదు.. తమిళనాడులోని ఓ పంచాయతీ సమావేశంలో గ్రామ ప్రెసిడెంట్ ను కింద కూర్చోబెట్టిన …

Read more