Factcheck AP

ఫేక్ న్యూస్ పై ఫ్యాక్ట్ చెక్.. వెబ్ సైట్ ప్రారంభించిన సీఎం జగన్..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఏది నిజమో? ఏది అబద్ధమో? నమ్మలేకపోతున్నాం.. కొందరు ఆకతాయిలు, అవకాశవాదులు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలను అడ్డుకునేందుకు, ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ factcheck.ap.gov.in అనే …

Read more

Lucky draw Marriage

నలుగురితో లేచిపోయిన యువతి… లక్కీ డ్రా తీసి ఒకరిని పెళ్లి చేశారు..!

ఉత్తరప్రదేశ్ లో ఇటీవల విచిత్ర వివాహం జరిగింది. నలుగురిలో లేచిపోయిన యువతికి లక్కీ డ్రా తీసి ఒకరిని పెళ్లి చేశారు. ఏం జరిగిందంటే.. యూపీలో రాంపూర్ జిల్లాలోని అజీమ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతిని నలుగురు యువకులు ప్రేమించారు. …

Read more

CM Jagan

మహిళలకు సీఎం జగన్ వరాలు.. ఆ రోజు సెల్ ఫోన్ కొంటే 10 శాతం తగ్గింపు..!

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి భద్రత, సంక్షేమం, పురోభివృద్ధికి సంబంధించిన సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళా దినోత్సవానికి ముందు రోజు అంటే ఈ నెల 7న రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని …

Read more

aps rtc

రాష్ట్ర బంద్ కు ఏపీ ప్రభుత్వం మద్దతు.. మధ్యాహ్నం 1 గంట వరకు బస్సుల బంద్..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఈనెల 5న అంటే శుక్రవారం ఏపీ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు ఏపీ ప్రభుత్వం సంఘీభావం ప్రకటించినట్లు మంత్రి పేర్ని నాని …

Read more

Anastasia Pokreshchuk

ప్రపంచంలోనే అతి పెద్ద బుగ్గలతో మాడల్.. సర్జరీతో ఈ పరిస్థితి..

కొంత మంది సెలబ్రిటీలు తమ అందానికి మెరుగులు దిద్దుకుంటారు. అందుకోసం కాస్మొటిక్ సర్జరీలు చేయించుకుంటారు. తమ రూపాన్ని మార్చేసుకుంటారు. తాజాగా ఉక్రెయిన్ కు చెందిన 32 ఏళ్ల అనస్టాసియా పోక్రెష్ చుక్ అనే మోడల్ కు గ్లామర్ గా కనిపించడమంటే చాలా …

Read more

UP Crime

ప్రేమించిందని.. కూతురి తల నరికిన తండ్రి..!

కూతురు ప్రేమించిందని ఆమె తల నరికి, చేతిలో పట్టుకుని పోలీస్ స్టేషన్ కు బయల్దేరాడు ఓ తండ్రి.. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని హర్దోయి జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. కూతురు మీద అనుమానంతో కన్న తండ్రే ఈ ఘాతకానికి పాల్పడటం …

Read more

Taj Mahal

తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..!

ఆగ్రాలోని తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు వచ్చింది. తాజ్ మహల్ వద్ద బాంబు పెట్టినట్లు గురువారం ఉదయం ఉత్తరప్రవేశ్ పోలీసుల హెల్ప్ లైన్ నెంబర్ కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకుని …

Read more

Sashi kala

తమిళ తంబిలకు చిన్నమ్మ షాక్.. రాజకీయాలకు గుడ్ బై..!

దివంగత అన్నా డీఎంకే నేత జయలలిత నెచ్చెలి శశికళ తమిళ ప్రజలకు షాకిచ్చారు. రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె చక్రం తిప్పుతారనున్న సమయంలో సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, తను దైవంగా పరిగణించే …

Read more

Ramesh Jarkiholi 1

రాసలీల వీడియో లీక్.. మంత్రి రాజీనామా..!

కర్నాటక జలవనరుల శాఖ మంత్రి రమేశ్ జార్కిహోలి రాసలీల వీడియో బయటపడిన సంగతి తెలిసిందే.. కొద్ది రోజుల కిందట డాక్యుమెంటరీ విషయమై యువతి మంత్రి వద్దకు వచ్చింది. ఈక్రమంలో మంత్రి ఆమెను లోబర్చుకుని ఆమెతో రాసలీలు జరిపినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన …

Read more

PUBG

రెండు గ్రామాల మధ్య ఘర్షణ పెట్టిన పబ్జీ..!

పబ్జీ ఘర్షణ పెట్టడం ఏంటని అనుకుంటున్నారా.. అవును నిజమే.. ఈ ఆట ఏపీలో రెండు గ్రామాల మధ్య ఘర్షణకు కారణమైంది. ఇరు గ్రామాల వారు ఒకరికొకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.  …

Read more