Kashmir

తల్లి ప్రేమకు కరిగి.. లొంగిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు..!

తల్లిదండ్రులకు ప్రేమకు ఇద్దరు ఉగ్రవాదులు కరిగిపోయారు.. ఆయుధాలు విడిచి పోలీసుల ముందు లొంగిపోయారు.. ఈ ఆసక్తికర పరిణామం జమ్మూ-కశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలో భద్రతా బలగాలు యాంటీ టెర్రర్ ఆపరేషన్ నిర్వహించాయి. ఇందులో భాగంగా ఓ ఇంట్లో ఇద్దరు …

Read more

nagpur

సెక్స్ చేస్తుండగా చనిపోయిన 28 ఏళ్ల యువకుడు.. నిపుణులు ఏమంటున్నారు? 

మహారాష్ట్రలో షాకింగ్ ఘటన జరిగింది. నాగ్ పూర్ కి చెందిన 28 ఏళ్ల యువకుడు తన ప్రియురాలితో సెక్స్ చేస్తుండగా చనిపోయాడు.. ఆ సమయంలో గుండెపోటు రావడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.. ఈ ఘటన ఆదివారం నాగ్ పూర్ జిల్లా సావోనర్ …

Read more

Thief

ఎంబీఏలో గోల్డ్ మెడలిస్ట్..ఇప్పుడ ఓ దొంగ.. 200 ఇళ్లల్లో చోరీలు..!

చదువులోనే కాదు.. దొంగతనాల్లోనూ ఓ దొంగ రికార్డు సాధించాడు.. చదువులో గోల్డ్ మెడల్ సాధించిన ఈ దొంగ.. చోరీల్లో 200 ఇళ్లల్లో దొంగతనాలు చేశాడు. చివరికి హైదరాబాద్ లోని గాంధీనగర్ పోలీసులకు చిక్కాడు.. గుంటూరుకు చెందిన మిక్కిలి వంశీకృష్ణ 2004లో ఎంబీఏలో …

Read more

AP School

AP: పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన ఐఏఎస్..!

ఈరోజుల్లో ఆర్థిక స్తోమత ఉన్నా.. లేకున్నా.. పిల్లలను మాత్రం ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించి చదివిస్తున్నారు తల్లిదండ్రులు.. ఇక ప్రభుత్వ అధికారుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం చేస్తూ..ప్రభుత్వ జీతం తీసుకుంటూ.. తమ పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు.. …

Read more

KTR

‘మహిళలకు ప్రధాని మోడీ కానుక ఇచ్చారు’.. మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్!

ఇప్పటికే పెరిగిన నిత్యవాసరాల ధరలతో సామాన్యులు విలవిల్లాడిపోతున్నారు. దీనికి తోడు కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరను పెంచి మరో భారం వేసింది. 14 కేజీల వంట గ్యాస్ సిలిండర్ పై కేంద్రం రూ.50 పెంచింది. ఈనేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు …

Read more

Software Swetha Choudary

ఆన్ లైన్ బెట్టింగ్ లో నష్టం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..!

ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో దారుణ ఘటన చోటు చేసుకుంది. చెరువులో దూకి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు.. తల్లికి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెసేజ్ పెట్టినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం …

Read more

Thief1

దొంగతనానికి వచ్చి.. కూల్ గా నిద్రపోయిన దొంగ..!

పాపం ఎంత అలసిపోయాడో.. ఏకంగా ఓ ఇంటికి దొంగతనానికి వచ్చి కూల్ గా మంచం కింద నిద్రపోయాడు.. అయితే ఇంటి యజమానికి చాకచక్యంగా వ్యవహరించడంతో పోలీసులకు దొరికిపోయాడు.. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది.   గోకవరంలో సత్తి వెంకటరెడ్డి పెట్రోల్ …

Read more

Tirupati

ఆమె వయసు 54.. మేకప్ తో 30 అని నమ్మించి పెళ్లి చేసుకుంది..!

ఈరోజుల్లో ఎంత అందవిహీనంగా ఉన్నా సరే.. మేకప్ తో అందంగా మార్చేస్తారు.. ముసలి వాళ్లను కూడా యవ్వనంగా చూపిస్తారు.. అలా ఓ మహిళ మేకప్ తో యువతిలా మారి పెళ్లి చేసుకుంది.. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.  వివరాల మేరకు తిరుళ్లూరు …

Read more

Sri Lanka

పెట్రోల్ లేక.. వారంపాటు స్కూళ్లు బంద్..!

శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. నిత్యావసరాల ధరలు చుక్కలను తాకాయి.. దేశంలో చమురు కొరత వేధిస్తోంది.. రేషన్ విధానంలో పెట్రోల్, డీజిల్ ను పంపిణీ చేస్తున్నప్పటికీ అది అవసరాలను తీర్చలేకపోతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతులకు వచ్చే వీలు లేకపోవడంతో పాఠశాలలను …

Read more

USCIRF1

మత స్వేచ్ఛపై నివేదిక: అమెరికాపై మండిపడ్డ భారత్..

భారత్ లో మత స్వేచ్ఛ ఆందోళనకరంగా ఉందని యునైటెడ్ స్టేట్స్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడం(USCIRF) పేర్కొంది. శనివారం 2022 వార్షిక నివేదికను విడుదల చేసింది. ప్ర‌పంచ దేశాల్లో నెల‌కొన్న మ‌త స్వేచ్ఛ‌ను, ఆయా దేశాల్లో జ‌రిగిన ఘ‌ట‌న‌ల ఆధారంగా …

Read more