Nellore

నెల్లూరు జిల్లాలో కుమార్తెలను బలి ఇవ్వబోయిన తండ్రి..!

క్షద్రపూజల మైకంలో ఓ వ్యక్తి తన బిడ్డలనే చంపుకోబోయాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఆత్మకూరు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వేణుగోపాల్ కి పూర్విక, పునర్విక అనే కవల పిల్లలు ఉన్నారు. వేణుకు …

Read more

Jublihills case2

‘ఆ సినిమాలు చూసే రేప్ చేశాం’.. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు..!

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేప్ కి ప్రేరేపించిన పరిస్థితులపై విచారణ జరపగా.. నిందులు సంచలన విషయాలు వెల్లడించారు. ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో సన్నివేశాలే తమకు ప్రేరణ అని, అందరం అనుకొని రేప్ చేశామని …

Read more

Karnataka School

కన్నీరు తెప్పిస్తున్న 9వ తరగతి విద్యార్థి సూసైడ్ నోట్..!

ఈరోజు మా అమ్మ పుట్టిన రోజు.. అమ్మతో మాట్లాడుతా.. ఫోన్ ఇవ్వండి.. అని ఓ విద్యార్థి కోరినా.. హాస్టల్ వార్డెన్ పోన్ ఇవ్వకపోవడంతో ఆ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ ఘటన శనివారం రాత్రి కర్ణాటక రాష్ట్రం మంగళూరు సమీపంలోని ఉళ్లాలలో …

Read more

Bride jump

పెళ్లయిన 3 రోజులకే.. లవర్ తో పెళ్లి కూతురు జంప్..!

కాలం మారింది.. పెళ్లి చేశాములే.. సర్దుకుపోతారులే అన్నట్లు లేదు ఈరోజుల్లో.. మనసులో ఒకరిని ఉంచుకొని.. మరొకరితో పెళ్లి చేసుకోవడానికి చాలా మంది ఇష్టపడటం లేదు.. పెళ్లి చేసుకున్నా.. ప్రేమించినవాడితో వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో జరిగింది. పెళ్లయిన …

Read more

Machilipatnam

పబ్జి గేమ్ లో ఓడిపోవడంతో.. మచిలీపట్నంలో బాలుడు ఆత్మహత్య..!

చేతికి మొబైల్ దొరికితే చాలా పిల్లలు గేమ్స్ ఆడుతూ గడిపేస్తున్నారు. వినోదం కోసం గేమ్స్ ని వ్యసనంగా మార్చుకుని కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా పబ్జి గేమ్స్ కి అలవాటు పడిన మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద …

Read more

PUBG

మొబైల్ గేమ్ ఆడొద్దని చెప్పినందుకు.. కన్నతల్లినే చంపిన కొడుకు..!

ఈరోజుల్లో పిల్లలు మొబైల్ గేమ్స్ కి .. ఎంత అలవాటు పడ్డారంటే.. చేతిలో మొబైల్ లేనిదే వారికి రోజు గడవడం లేదు. ఇటీవల మొబైల్ గేమ్ కి అలవాటు పడిన ఓ యువకుడు ఏకంగా తల్లినే చంపేశాడు.. మొబైల్ గేమ్ ఆడకుండా …

Read more

Snake Bite

పెళ్లయిన 16 ఏళ్లకు పుట్టాడు.. చనిపోయిందనుకున్న పాము కాటేయడంతో..!

చనిపోయిందనుకున్న పాము ఓ ఇంట్లో విషాదాన్ని నింపింది.. పెళ్లయి 16 ఏళ్లకు పుట్టిన కొడుకును కాటేసింది. దీంతో ఆ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అంతర్గాంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బైరెడ్డి సంతోష్, అర్చన …

Read more

Vivekananda reddy

వివేకా హత్య కేసులో.. కీలక సాక్షి అనుమానాస్పద మృతి..!

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అప్పట్లో ఓ సంచలనం.. ఈ హత్య కేసులు ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక సాక్షి గంగాధర్ రెడ్డి(49) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో నిద్రలోని చనిపోయారు.. …

Read more

west bengal

భార్యకు సర్కారి కొలువు వచ్చిందని చేయి నరికేసిన భర్త..!

ఎవరికైనా ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఎంతో సంతోష పడతారు.. కానీ ఓ భర్త మాత్రం తన భార్యకు ఉద్యోగం వచ్చిందని దారుణానికి ఒడిగట్టాడు. భార్య చేయి నరికేశాడు.. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్ లోని చోటుచేసుకుంది..  తూర్పు బర్ధమాన్ …

Read more

Fish Lorry

చేపల లారీ బోల్తా.. అరగంటలో లోడు మొత్తం ఖాళీ..!

ఫ్రీగా వస్తే మనోళ్లు దేన్నీ వదలరు.. అప్పుడప్పుడు రోడ్డుపై లారీ, కంటైనర్లు బోల్తా పడుతుంటాయి. అప్పుడు సమీప గ్రామ ప్రజలకు పండగే.. ఎందుకంటే ప్రమాదంలో గాయపడిన వారి కంటే లారీలోని వస్తువుల కోసం ప్రజలు ఎగబడుతుంటారు.. తాజాగా అలాంటి ఘటనే తెలంగాణలో …

Read more