దేవుడికి నైవేద్యంగా నాలుక కోసుకున్నాడు..!

Man cut his tounge in UP

భక్తి పారవశ్యంలో ఓ యువకుడు పిచ్చి పని చేశాడు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆత్మారాం(22) అనే యువకుడు తన నాలుకను కోసుకొని దేవుడికి నైవేద్యంగా అర్పించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బాబేరు ప్రాంతంలోని భాటి అనే గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. …

Read moreదేవుడికి నైవేద్యంగా నాలుక కోసుకున్నాడు..!

బూతులు తిట్టాడని..ట్రాఫిక్ పోలీస్ చెంప పగల గొట్టిన మహిళ..!

women thrashes traffic constable

అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ ను కొట్టింది ఓ మహిళ..ఈ ఘటన ముంబైలో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దక్షిణ ముంబైలోని కల్బదేవీ ప్రాంతంలో స్కూటీపై వెళ్తున్న మహిళను అక్కడ విధులు …

Read moreబూతులు తిట్టాడని..ట్రాఫిక్ పోలీస్ చెంప పగల గొట్టిన మహిళ..!

ప్రియురాలి సమాధి వద్ద ప్రియుడు ఆత్మహత్య..!

Lover Suicide

ఇద్దరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరికొకరు విడిచిపెట్టలేనంతగా ఘాడంగా ప్రేమించారు. కాని అనారోగ్యం కారనంగా కొన్ని రోజుల క్రితం అమ్మాయి చనిపోయింది. తన ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేకపోయాడు. దీంతో ప్రియురాలి సమాధి వద్దే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి …

Read moreప్రియురాలి సమాధి వద్ద ప్రియుడు ఆత్మహత్య..!

ఫుల్ బాటిల్ ప్రాణం తీసింది..!

Full Battle Betting

ఇద్దరు మిత్రులు సరదా కోసం వేసుకున్న పందెం ఒకరి ప్రాణం తీసింది. మద్యం బాటిల్ లో సోడా, నీరు కలపకుండా తాగాలని ఇద్దరు మిత్రలు కాసిన పందెంలో ఒకరు మరణించారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని శాంతి నగర్ …

Read moreఫుల్ బాటిల్ ప్రాణం తీసింది..!

తప్పుడు ఫలితాలకు అమ్మాయి బలి..!

Student commit suicide

వైద్య విద్య ప్రవేశానికి నిర్వహిస్తున్న నీట్ పరీక్షలో జరిగిన పొరపాట్లు విద్యార్థుల ప్రాణాలను బలిగొన్నాయి. పబ్లిక్ పరీక్షల్లో మెరిట్ సాధించిన ఎంతో మంది విద్యార్థులకు సున్నా మార్కులు రావడంతో హతాశులయ్యారు. తాజాగా మధ్య ప్రదేశ్ కు చెందిన విధి సూర్యవంశీ అనే …

Read moreతప్పుడు ఫలితాలకు అమ్మాయి బలి..!

పోలీసుల ముందే వ్యక్తి కాల్చేవేసిన ఎమ్మెల్యే అనుచరుడు..!

UP BJP MLA's Aide Allegedly Shoots Man Dead

యూపీలో ఎమ్మెల్యే అనుచరుడు బరితెగించాడు. పోలీసులు, అధికారుల ముందే ఓ వ్యక్తిని కాల్చి చంపేశాడు. రేషన్ దుకాణాల కేటాయింపు సందర్భంగా జరిగిన వివాదంలో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ అనుచరుడు ధీరేంద్ర సింగ్.. జయప్రకాశ్(48) అనే వ్యక్తిని తుపాకీతో కాల్చేశాడు. ప్రస్తుతం …

Read moreపోలీసుల ముందే వ్యక్తి కాల్చేవేసిన ఎమ్మెల్యే అనుచరుడు..!

బెజవాడలో ప్రేమోన్మాది ఘాతకం.. ప్రేమించడం లేదని యువతిపై దాడి, హత్య..

Murder in Vijayawada

బెజవాడలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది తనను ప్రేమించడం లేదని యువతిపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం తాను కత్తితో గాయపరుచుకున్నాడు. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రీస్తురాజుపురంకు చెందిన దివ్వ తేజస్విని ఇంజినీరింగ్ చదువుతోంది. అదేప్రాంతంలో పెయింటర్ గా …

Read moreబెజవాడలో ప్రేమోన్మాది ఘాతకం.. ప్రేమించడం లేదని యువతిపై దాడి, హత్య..

దారుణం : రూ.కోటి అదనపు కట్నం ఇస్తేనే కాపురం చేస్తాడట..!

Dowry Harasment

ఈరోజుల్లో కూడా అదనపు కట్నం వేధింపులు ఆగడం లేదు. ధర్మవరంకు చెందిన వ్యక్తి అదనపు కట్నం కింద రూ.కోటి ఇస్తేనే కాపురం చేస్తానని, లేకుంటే విడాకులు ఇవ్వాలని భార్యను బెదిరిస్తున్నాడు. దీంతో ఆమె భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. వివరాల …

Read moreదారుణం : రూ.కోటి అదనపు కట్నం ఇస్తేనే కాపురం చేస్తాడట..!