Father Salute to daughter

పోలీస్ కూతురికి ప్రేమతో సెల్యూట్ చేసిన తండ్రి..!

పోలీసు డిపార్ట్మెంట్ లో తన  ఉన్నతాధికారికి సెల్యూట్ చేయడం సాధారణం.  కానీ ఇక్కడ ఆ ఉన్నతాధికారి తన కూతురు అయితే? ఆ సెల్యూట్ లో ఆనందంతో పాటు ప్రేమ – గర్వం రెండూ కలగలిపి ఆ పోలీసు అధికారి కంట్లో కనిపించింది. …

Read more

Formers protest

చలి, వర్షంలోనూ కొనసాగుతున్న రైతుల ఆందోళన..!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ ఆందోళనలను ఆదివారంతో 39వ రోజుకు చేరుకున్నాయి. ఒక వైపు చలిలో, మరోవైపు వర్షంలో రైతులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా తమ …

Read more

Covid-19 Vaccine

భారత్ త్వరలో కోవిడ్ రహితం కాబోతోంది : పీఎం మోడీ

భారత్ లో కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ 100 శాతం సురక్షితమని, అందుకే అనుమతిచ్చామని డీసీజీఐ చీఫ్ …

Read more

doctor suicide

బిడ్డతో సహా ఓ డాక్టర్ ఆత్మహత్య..!

అందరికీ ప్రాణాలు పోసే డాక్టర్ చివరికి తన ప్రాణాలు తీసుకుంది. కొడుకుతో సహా బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ కలహాలతో కొడుకుతో సహా ఓ వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని రాజమండ్రిలో చోటుచేసుకుంది. రాజమండ్రి దేవీచౌక్ ప్రాంతంలోని బుద్ధుడు ఆస్పత్రి వైద్యుడు …

Read more

Army Jawan Died

చలి చంపేసింది.. మంచు కొండల్లో జవాన్ మృతి..!

చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డప్పనాయుడు అనే ఆర్మీ జవాన్ కన్నూమూశాడు. జమ్మూకశ్మీర్ లో విధులు నిర్వహిస్తూ చలి తీవ్రతను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయాడు. చంద్రగిరి మండలంలోని పనపాకం పంచాయతీ గడ్డకిందపల్లి గ్రామానికి చెందిన రెడ్డప్పనాయుడు(38) గత 14 సంవత్సరాలుగా ఆర్మీలో జవాన్ …

Read more

line womens

పోల్ ఎక్కారు.. జాబ్ కొట్టారు.. విద్యుత్ శాఖలో తొలిసారిగా మహిళలు..!

పురుషులతో ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు మహిళలు.. అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. విద్యుత్ శాఖలో అబ్బాయిలు మాత్రమే చేసే లైన్ మెన్ ఉద్యోగాన్ని తొలిసారిగా మేము కూడా చేస్తామని ముందుకొచ్చారు ఇద్దరు యువతులు. ఎన్ని ఇబ్బందులు …

Read more

Team India Cricketers

ఐసోలేషన్ లో టీమిండియా క్రికెటర్లు.. రెస్టారెంట్ కు వెళ్లడమే కారణం..!

న్యూ ఇయర్ సందర్భంగా టీమ్ ను వదిలి బయట హోటల్ కు వెళ్లిన ఐదుగురు ఇండియన్ క్రికెటర్లకు బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా షాక్ ఇచ్చాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ ఐదుగురు క్రికెటర్లను ఐసోలేషన్ లో ఉంచనున్నారు. రోహిత్ శర్మ, …

Read more

Love Proposal

ప్రపోజ్ చేసిన వెంటనే 650 అడుగుల నుంచి జారి పడింది..!

లవ్ ప్రపోజల్ అంటే ఎలా ఉండాలి? చాలా సర్ ప్రైజ్ గా ఉండాలి. ఎదుటి వ్యక్తి జీవితంలో మరిచిపోలేనిదిగా ఆ లవ్ ప్రపోజల్ ఉండాలి.. ఓ ప్రియుడు తన ప్రియురాలికి అలాంటి జ్ఞాపకమే ఇవ్వాలనుకున్నాడు. కానీ ఆ జంటకు చేదు అనుభవం …

Read more

Ramateertham

రాజకీయ రణక్షేత్రంగా రామతీర్థం.. విజయసాయిరెడ్డి కారుపై దాడి, అద్దాలు ధ్వంసం..!

విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్తత నెలకొంది. అగ్ర నేతల పర్యటనలతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. రామతీర్థంలోని శ్రీరాముని విగ్రహం ధ్వంసం ఘటనను పరిశీలించేందుకు వచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు.   ఈ దాడిలో ఎంపీ విజయసాయిరెడ్డి …

Read more

corona vaccine free in india

దేశ ప్రజలందరికీ ఫ్రీగా వ్యాక్సిన్.. కేంద్ర మంత్రి ప్రకటన..

దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి వదంతులు నమ్మవద్దని సూచించారు. ఢిల్లీలో వ్యాక్సినేషన్ డ్రై రన్ ను పరిశీలించడానికి ఓ హాస్పిటల్ కు వెళ్లిన …

Read more