కరోనాపై హీరో విజయ్ ప్రచారం..
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని ప్రభావం రోజురోజుకు పెరిగిపోతుంది.దీంతో తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ పై అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా సినీ హీరో, విజయ్ దేవరకొండతో కరోనాపై ప్రచార …