బన్నీ సాంగ్ వైరల్..

అల్లు అర్జున్ హీరోగా చేసిన అల వైకుంఠపురంలో సినిమా ఎంత భారీ విజయన్ని అంకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సాంగ్స్ కూడా ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా హిట కావడానికి ప్రధాన కారణం సాంగ్స్ అని చెప్పొచ్చు. కాగా ఈ సినిమాలోని వీడియో సాంగ్స్ ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. మంగళవారం ఈ మూవీలోని రాములో రాములా సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ అయిన కొన్ని క్షణాల్లోని బాగా వైరల్ అయింది. సోషల్ మీడియాలో దూసుకెళ్తుంది.

Leave a Comment