trump

భారత్ లో ఐక్యత ప్రపంచానికి స్ఫూర్తి : ట్రంప్‌

అహ్మదాబాద్‌: భారత్‌ను అమెరికా ఎంతగానో ప్రేమిస్తోందని, దాన్ని చాటి చెప్పేందుకే నేను 8000 మైళ్లు ప్రయాణించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అహ్మదాబాద్‌లోని మోతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్‌.. ప్రజలనుద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. నమస్తే …

Read more

jagan

నిరుపేదల జీవితాలలో మార్పు రావాలి..

 పిల్లలకి ఇచ్చే ఆస్తి చదువే.. ‘జగనన్న వసతి దీవెన పథకాన్ని’ ప్రారంభించిన సీఎం జగన్‌ విజయనగరం : దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో చదువుల విప్లవం ప్రారంభించామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం విజయనగరంలో ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని …

Read more

laxmi parvathi

వారు జైలుకెళ్తే…చూడాలని ఉంది

తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి రాజమండ్రి : గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని పడిపడి దోచుకున్నారని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి విమర్శించారు. సోమవారం ఆమె తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ భూములపై గత ప్రభుత్వం సిట్‌ …

Read more

hang

చిన్నారి హత్య కేసులో సంచలన తీర్పు..

నిందితుడికి ఉరి శిక్ష విధించిన చిత్తూరు సెషన్స్ కోర్టు చిన్నారి హత్య కేసులో చిత్తూరు సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడు మహ్మద్ రఫీకి ఉరి శిక్ష విధిస్తూ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట హరనాథ్ తీర్పు ఇచ్చారు. …

Read more

busses

త్వరలో ‘డాల్ఫిన్ క్రూయిజ్’

నూతన మోడల్ బస్సులను తీసుకురానున్న ఆర్టీసీ ఏపీఎస్ ఆర్టీసీ త్వరంలో డాల్ఫిన్ క్రూయిజ్ బస్సులను తీసుకురానుంది. మార్చి లేదా ఏప్రిల్ లో తీసుకొచ్చేందుకు అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇప్పటి వరకూ ఆర్టీసీలో …

Read more

buddha venkanna

జే ట్యాక్స్ కు భయపడే..!

రాష్ట్రం నుంచి ఐటీ పరిశ్రమలు తరలివెళ్తున్నాయి.. బుద్ధా వెంకన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల ఆయా పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఎమ్మెల్సీ …

Read more

delhi2

దేశ రాజధానిలో ఉద్రిక్తత..!

రెండు వర్గాల మధ్య ఘర్షణ రాళ్లతో దాడి దేశ రాజధానిలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాళ్ల దాడి జరిగింది. దీంతో రాజధాని మరోసారి భగ్గుమంది. సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తోన్న …

Read more

trump

నేడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన

న్యూ ఢిల్లీ :  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా భారత్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కేంద్రం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్ ప్రయాణించే రహదారులన్నీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరమ్మతులు చేయించింది. అహ్మదాబాద్ …

Read more

jafrabad

సీఏఏ ప్రొటెస్టర్ల వెన్యూ మార్పు..!

సీఏఏకు నిరసనగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో నెల రోజులుకు పైగా ధర్నా చేస్తున్న ఆందోళనకారులు తన వెన్యూను షాహీన్ బాగ్ నుంచి ఈశాన్య ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రోకు మర్చారు. చేతిలో జాతీయ పతాకాలను చేతబట్టుకుని ‘ఆజాదీ’ కావాలని నినాదాలు చేస్తూ …

Read more

ap government

ఏపీ ఎన్జీవోలకు ఏపీ ప్రభుత్వం షాక్..

ఏపీలో ఉన్న ఎన్జీవోలకు వైసీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎన్జీవ్ సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. కాగా 2018లో ఏపీ ఎన్జీవోలు తిరుపతిలో సమావేశం ఏర్పాటు చేయగా, ఆ సమావేశానికి అప్పటి సీఎం చంద్రబాబు …

Read more