Chandrababu

సీఎం జగన్ కి చంద్రబాబు లేఖ.. ఏం రాశారంటే..!

ఏపీలో నిరుద్యోగ యువత కలలు, లక్ష్యాలను సాకారం చేయాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వీర్యమైందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీలో జాప్యం, గ్రూప్-1 ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపికలో అవకతవకల విషయంలో …

Read more

Bride jump

పెళ్లయిన 3 రోజులకే.. లవర్ తో పెళ్లి కూతురు జంప్..!

కాలం మారింది.. పెళ్లి చేశాములే.. సర్దుకుపోతారులే అన్నట్లు లేదు ఈరోజుల్లో.. మనసులో ఒకరిని ఉంచుకొని.. మరొకరితో పెళ్లి చేసుకోవడానికి చాలా మంది ఇష్టపడటం లేదు.. పెళ్లి చేసుకున్నా.. ప్రేమించినవాడితో వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో జరిగింది. పెళ్లయిన …

Read more

Machilipatnam

పబ్జి గేమ్ లో ఓడిపోవడంతో.. మచిలీపట్నంలో బాలుడు ఆత్మహత్య..!

చేతికి మొబైల్ దొరికితే చాలా పిల్లలు గేమ్స్ ఆడుతూ గడిపేస్తున్నారు. వినోదం కోసం గేమ్స్ ని వ్యసనంగా మార్చుకుని కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా పబ్జి గేమ్స్ కి అలవాటు పడిన మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద …

Read more

Kerala

కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పేదలకు ఉచితంగా ఇంటర్నెట్..!

కేరళ ప్రభుత్వం కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు ఉచితంగా ఇంటర్నెట్‌ అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20లక్షలకు పైగా దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు ఉచితంగా ఇంటర్నెట్ అందించేందుకు సిద్ధమవుతోంది.  కేరళ ఫైబర్ ఆప్టిక్‌ …

Read more

PUBG

మొబైల్ గేమ్ ఆడొద్దని చెప్పినందుకు.. కన్నతల్లినే చంపిన కొడుకు..!

ఈరోజుల్లో పిల్లలు మొబైల్ గేమ్స్ కి .. ఎంత అలవాటు పడ్డారంటే.. చేతిలో మొబైల్ లేనిదే వారికి రోజు గడవడం లేదు. ఇటీవల మొబైల్ గేమ్ కి అలవాటు పడిన ఓ యువకుడు ఏకంగా తల్లినే చంపేశాడు.. మొబైల్ గేమ్ ఆడకుండా …

Read more

Snake Bite

పెళ్లయిన 16 ఏళ్లకు పుట్టాడు.. చనిపోయిందనుకున్న పాము కాటేయడంతో..!

చనిపోయిందనుకున్న పాము ఓ ఇంట్లో విషాదాన్ని నింపింది.. పెళ్లయి 16 ఏళ్లకు పుట్టిన కొడుకును కాటేసింది. దీంతో ఆ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అంతర్గాంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బైరెడ్డి సంతోష్, అర్చన …

Read more

Kodali Nani

నేను కనబడగానే లోకేశ్ పారిపోయాడు : కొడాలి నాని

జూమ్ లో తాను కనబడగానే మీటింగ్ కట్ చేసి నారా లోకేశ్ పారిపోయాడని కొడాలి నాని అన్నారు. టీడీపీ నేత నారా లోకేశ్ గురువారం టెన్త్ విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ జరుగుతుండగా ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని …

Read more

Bihar News

కుమారుడి శవం ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్.. భిక్షాటన చేసిన తల్లిదండ్రులు..!

బిహార్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో గుండెలు పిండేసే ఘటన చోటుచేసుకుంది.  మార్చూరీలో మృతదేహాన్ని ఇచ్చేందుకు ఆస్పత్రి సిబ్బంది భారీ లంచం డిమాండ్ చేసింది. అంత డబ్బు ఇచ్చుకోలేని తల్లిదండ్రులు భిక్షాటన చేశారు. సమస్తిపూర్‌ తాజ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందిన మహేష్‌ …

Read more

Nara lokesh

టెన్త్ విద్యార్థులతో నారా లోకేశ్ జూమ్ మీటింగ్.. సడెన్ గా ప్రత్యక్షమైన కొడాలి నాని, వంశీ..!

పదో తరగతి విద్యార్థులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహించిన జూమ్ మీటింగ్ లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఈ మీటింగ్ లో సడెన్ గా ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ప్రత్యక్షమయ్యారు. దీంతో వెంటనే టీడీపీ …

Read more

Vivekananda reddy

వివేకా హత్య కేసులో.. కీలక సాక్షి అనుమానాస్పద మృతి..!

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అప్పట్లో ఓ సంచలనం.. ఈ హత్య కేసులు ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక సాక్షి గంగాధర్ రెడ్డి(49) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో నిద్రలోని చనిపోయారు.. …

Read more