Child offender

యూట్యూబ్ లో నేర్చుకుని..రూ.10 లక్షలు కొట్టేసిన బాలుడు..!

ఈరోజుల్లో స్కూల్, కాలేజీ అన్ని యూట్యూబ్ అయిపోయింది. ఏ విషయం తెలుసుకోవాలన్న ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లో చూస్తున్నారు. ఎందుకంటే యూట్యూబ్ లో ప్రతి విషయం గురించి ఉంటుంది. కొందరు మంచి కోసం ఉపయోగిస్తుంటే.. మరి కొందరు చెడు కోసం యూట్యూబ్ …

Read more

Minor girl birth baby

యూట్యూబ్ చూస్తూ బిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక.. ప్రియుడు అరెస్ట్..!

ఇటీవల ప్రతి విషయాన్ని తెలుసుకునేందుకు యూట్యూబ్ ను ఫాలో అవుతున్నారు. కొందరు యూట్యూబ్ లో వీడియోలు చూసి సొంతం ట్రీట్మెంట్ కూడా చేసుకుంటున్నారు. తాజాగా ఓ 17 ఏళ్ల మైనర్ బాలిక యూట్యూబ్ వీడియోల సాయంతో ప్రసవించింది. వీడియో సాయంతో సొంతంగా …

Read more

KPHB Colony

ప్రియురాలితో భర్త కాపురం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య..!

వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. ఎన్నో కుటుంబాలు బలవుతున్నాయి. తాజాగా ఓ భర్త తన భార్యను వదిలి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య రెడ్ హ్యాండెడ్ గా భర్తను, అతడి ప్రియురాలిని …

Read more

Jagtial

ఏం కష్టమొచ్చిందో.. ముగ్గురు స్నేహితురాళ్లు ఆత్మహత్య..!

ఏం అంత కష్టం వచ్చిందో ఆ ముగ్గురు స్నేహితురాళ్లకు.. ఒకేసారి ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం జగిత్యాల శివారులోని చెరువులో విగత జీవులుగా తేలారు.. ఉప్పరిపేటకు చెందిన గంగాజల(19), మల్లిక(19), వందన(16) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు.. అంతేకాదు వీరు …

Read more

Draksharama

కూతురిపై వేధింపులు చూడలేక.. తండ్రి ఆత్మహత్య..!

కూతురిపై వరకట్న వేధింపులు ఎక్కువయ్యాయనే బాధతో ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామలో చోటుచేసుకుంది. వివరాల మేరకు ద్రాక్షారామకు చెందిన శ్రీనివాసరావు(61) ఫొటో స్టూడియో నిర్వహించుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఆయనకు భార్య సుజాత, కుమారుడు …

Read more

Hubli

పుట్టింటికి వచ్చిన చెల్లిని చంపి.. పోలీస్ స్టేషన్ కి వెళ్లి..!

చిన్న గొడవ ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది. అన్నాచెల్లెళ్ల బంధాన్ని రక్తసిక్తం చేసింది. రాఖీ కట్టించుకుని రక్ష అందిస్తాడనుకున్న అన్న ఆ చెల్లి పాలిట యముడయ్యాడు. రక్తం పంచుకుని పుట్టిన చెల్లిని హతమార్చి.. ఆపై పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ …

Read more

Crime

పిల్లలకు నిప్పంటించి.. తల్లీ కూడా ఆ మంటల్లోనే..!

కుటుంబ కలహాలతో కన్న బిడ్డలను తాళ్లతో బంధించి వారిపై కిరోసిన పోసి నప్పింటించి తానూ కాల్చుకుంది.. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోగా.. కొడుకు కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ ఘటన కలబుర్గి నగరంలోని పంచశీల నగర్ లో చోటుచేసుకుంది. …

Read more

Boy Died

‘క్షమించండి.. నా ఫోన్ అమ్మి అంత్యక్రియలు చేయండి’.. పదో తరగతి బాలుడు సూసైడ్..!  

హైదరాబాద్ బహదూర్ పురలో విషాదం జరిగింది. పదో తరగతి పూర్తి చేసిన ఓ యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారం రోజుల క్రితం గుండెలో నొప్పి వచ్చింది. దానిని గుండెపోటుగా భావించాడు. ఆ విషయం ఇంట్లో చెబితే భయపడతారని మనస్తాపంతో ఆ యువకుడు …

Read more

Nude Video Calls

నగ్నంగా వీడియో కాల్స్ చేసి.. రూ.22 కోట్లు సంపాదించారు..!

ప్రస్తుతం చాలా మంది ఈజీ మనీ సంపాదించేందుకు దేనికైనా సిద్ధపడుతున్నారు. సోషల్ మీడియా సాయంతో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా నగ్నంగా వీడియో కాల్స్ చేస్తూ దాదాపు 200 మందిని మోసం చేశారు ఓ భార్యాభర్తలు.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. …

Read more

Vijayanagaram

గర్భవతిని చేసి భర్త పరార్.. భర్త ఇంటి ముందు బైఠాయించిన భార్య..!

ప్రేమిస్తున్నానని నమ్మించి గర్భం చేశాడు.. తర్వాత పెళ్లి చేసుకునున్నాడు. పెళ్లి అయిన 10 రోజుల తర్వాత కనిపించకుండా పోయాడు. దీంతో ఓ వివాహత తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు బైఠాయించింది.. ఈ ఘటన విజయనగరం జిల్లా చీపురుపల్లిలో చోటుచేసుకుంది.  …

Read more