OMG! 210 నిమిషాలు ఆగిన గుండె.. అయినా బతికింది..!
సాధారణంగా రెండు నిమిషాలు గుండె ఆగిపోతే చనిపోయినట్లు నిర్ధారిస్తారు వైద్యులు.. అలాంటిది ఓ మహిళకు 210 నిమిషాల పాటు అంటే మూడున్నర గంటల పాటు గుండె ఆగిపోయింది. అయినా ఆమె బతికింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది. …