Maripeda police station

రాత్రిపూట అడవిలోకి తీసుకెళ్లి.. మహిళా ట్రైనీ ఎస్సైపై ఎస్ఐ లైంగిక దాడి..!

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ లో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటన పోలీస్ శాఖలో ప్రకంపనలు సృష్టించింది. శిక్షణలో భాగంగా స్టేషన్ కు వచ్చిన ట్రైనీ ఎస్సైపై స్టేషన్ ఎస్సై శ్రీనివాస్ రెడ్డి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఉన్నతాధికారులు …

Read more

boy loss eye sight eating chapati

షాకింగ్: చపాతీలు తిని కంటి చూపు కోల్పోయిన బాలుడు..!

ఏంటీ ఆశ్యర్యంగా ఉందా? అవును ఇది నిజమే.. ఓ 12 ఏళ్ల కుర్రాడికి చపాతీలు అంటే చాలా ఇష్టం.. రోజుకు 40 చపాతీలు తినేవాడు.. దీంతో ఆ బాలుడు కంటి చూపు కోల్పోయాడు. వైద్యులు ఆ బాలుడికి సర్జరీ చేసి చూపు …

Read more

Barasala

లేగదూడకు ఘనంగా బారసాల..!

ఆవు లేగదూడకు ఓ కుటుంబం ఘనంగా బారసాల నిర్వహించింది. ఊరందరినీ పేరంటానికి పిలిచి ఆ దూడకు పేరు కూడా పెట్టారు. గోపూజ చేసి ముత్తయిదులకు వాయినాలు సమర్పించారు. ఈ బారసాల వేడుక కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగింది.  మచిలీపట్నం మండలం బీచ్ …

Read more

bride doing pushups

వైరల్ వీడియో: లెహంగా ధరించి పుషప్స్ చేసిన వధువు..!

పెళ్లి వధువు డాన్స్ చేయడం చూసుంటారు. కానీ వధువు వ్యాయామం చేయడం ఎవరూ చూసి ఉండరు. కానీ ఓ వధువు పెళ్లి దుస్తుల్లో పుషప్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్ గా మారింది.  ఈ వీడియోలో ఓ వధువు …

Read more

e-Rupi

ఈ-రూపీని లాంచ్ చేసిన ప్రధాని మోడీ..!

దేశంలో డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ-రూపీ(e-Rupi)ని ప్రధాని మోడీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈరూపీ వోచర్ ను విడుదల చేశారు. డిజిటల్ లావాదేవీలు, నేరుగా నగదు బదిలీ విషయంలో దేశంలో …

Read more

Hindu Daughter

హిందూ కూతురుకు పెళ్లి చేసిన ముస్లిం తండ్రి..!

అనాథ బాలికను పెంచి పెద్ద చేశాడు ఓ ముస్లిం వ్యక్తి.. 10 ఏళ్లు ఆమె ఆలనపాలన చూశాడు. తాజాగా ఆమెను హిందూ వ్యక్తికి ఇచ్చి పెళ్లి జరిపించాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.  విజయపుర జిల్లాలోని అల్మేల్ పట్టాణంలో మహబూబ్ …

Read more

Sonu Sood

స్పెషల్ ఒలింపిక్స్ లో భారత్ కు బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్..!

కరోనా కష్టకాలంలో ఎంతో మందిని ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్నాడు నటుడు సోనూసూద్.. ఎవరికి ఏం సాయం కావాలన్నా వెంటనే చేసిపెట్టాడు. తన సేవా కార్యక్రమాలతో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నాడు. తాజాగా ఈ రియల్ హీరోకు అరుదైన గౌరవం లభించింది.  …

Read more

samantha ramsdell

ప్రపంచంలోనే అతిపెద్ద నోరు.. టిక్ టాక్ స్టార్ సమంత అరుదైన రికార్డు..!

అమెరికాలోని కనెక్టికట్ కు చెందిన టిక్ టాక్ స్టార్ సమంత రామ్స్ డెల్(31) ప్రపంచంలోనే అతిపెద్ద నోరు ఉన్న మహిళగా గిన్నిస్ రికార్డులో ఎక్కింది. సమంత తన నోరును 6.52 సెంటీమీటర్ల మేర విస్తరించగలదు. దాదాపు ఒక పెద్ద యాపిల్ పట్టేంత …

Read more

Indian Womens Hockey Team

చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టు..ఆస్ట్రేలియాపై గెలిచి తొలిసారిగా సెమీస్ లో అడుగు..!

టోక్యో ఒలింపిక్స్ తో భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. క్వార్టర్ ఫైనల్ లో మూడు సార్లు ఒలింపిక్స్ విజేతలైన బలమైన ఆస్ట్రేలియా జట్టుపై గెలిచి సెమీస్ లో అడుగుపెట్టింది. ఆస్ట్రేలియాను ఏ దశలోనూ కోలుకోకుండా దెబ్బకొట్టింది. సమిష్టిగా రాణించడంతో గెలుపు …

Read more