వైరల్ వీడియో: లెహంగా ధరించి పుషప్స్ చేసిన వధువు..!

పెళ్లి వధువు డాన్స్ చేయడం చూసుంటారు. కానీ వధువు వ్యాయామం చేయడం ఎవరూ చూసి ఉండరు. కానీ ఓ వధువు పెళ్లి దుస్తుల్లో పుషప్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్ గా మారింది. 

ఈ వీడియోలో ఓ వధువు భారీ లెహంగా ధరించి పుషప్స్ చేస్తోంది. పెళ్లి దుస్తుల్లో అందంగా అకంరించుకుని, ఆభరణాలను ధరించి ఈ పుషప్స్ చేసింది. ఈ వీడియోను మోడల్, డైటీషియన్ ఆనా అరోరా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఫిట్నెస్ కోసం వధువు తన పెళ్లి రోజు కూడా వ్యాయామం చేయడం చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. భారీ లెహంగాలో వ్యాయామం చేయడం నిజంగా కష్టమని చాలా మంది కామెంట్లు చేశారు. 

 

View this post on Instagram

 

A post shared by aana arora (@aan4490)

 

View this post on Instagram

 

A post shared by aana arora (@aan4490)

Leave a Comment