contagion movie

కరోనా వైరస్ వ్యాప్తిని ఆ సినిమాలు ముందే ఊహించాయా?

2011లో విడుదలైన హాలీవుడ్ సినిమా Contagion ప్రస్తుతం బాగా ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమా అప్పట్లో పెద్దగా వసూళ్లను రాబట్టలేదు. అయినా ఇప్పుడా సినిమాకు ఎందుకంతా డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమాలో మాట్ డామన్, జూడ్ లా, గ్వినేత్ పాల్ట్రో, …

Read more

ram charan

ట్వీట్‌తో స్ఫూర్తి ..రూ.70 లక్షల సాయం ప్రకటించిన రామ్ చరణ్

కేంద్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రిలీఫ్‌ ఫండ్‌కు విరాళం కరోనా విభృంభణతో ఎదురవుతున్న సంక్షోభంలో జనసేన అధినేత, తన బాబాయి పవన్‌ కల్యాణ్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రకటించిన సాయంతో తాను కూడా స్ఫూర్తి పొంది విరాళం ఇద్దామని నిర్ణయించుకున్నానని సినీనటుడు …

Read more

RRR

‘RRR’ మోషన్ పోస్టర్ విడుదల

రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR’ గురించి అందిరికి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది కానుకగా రాజమౌళి తన అభిమానులకు కానుక ఇచ్చారు. ‘RRR’ మోషన్ పోస్టర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు. …

Read more

mahesh babu

6 గోల్డెన్ రూల్స్..మహేష్ ట్విట్

కరోనా వైరస్ లాంటి విపరీత పరిస్థితుల్లో ఏం చేయాలనే దానిపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ 6 గోల్డెన్ రూల్స్ గురించి ట్విట్ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, కరోనా …

Read more

chiranjeevi

సోషల్ మీడియాలోకి చిరు..

ఉగాది వేళ అభిమానులకు ఓ శుభవార్త ప్రకటించారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. తను సామాజిక  మాధ్యమాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. ఉగాది సందర్భంగా ఈ కొత్త   నిర్ణయాన్ని తీసుకున్నట్టు మంగళవారం ఓ వీడియో సందేశం ద్వారా తెలిపారు. చిరంజీవి తనయుడు …

Read more

kgf 2

‘కేజీఎఫ్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్..

కేజీఎఫ్ సినిమాకు వచ్చిన క్రేజ్ అంతా..ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి తరువాత అంతటి క్రేజ్ వచ్చిన చిత్రం కేజీఎఫ్. కన్నడ స్టార్ యశ్ హీరోగా వస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్ 2’ చిత్నానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం …

Read more

nani

నాని ఫ్యాన్స్ కు షాక్..‘వి’ సినిమా వాయిదా..

కరోనా వైరస్ ఎఫెక్ట్ నాని సినిమాపై పడింది. హీరోలు నాని, సుధీర్ బాబులు కలిసి నటించిన ‘వి’ సినిమా విడుదల వాయిదా పడింది. కరోనా వైరస్ నేపథ్యంలో సినిమాను వాయిదా వస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ …

Read more

ALLU ARJUN

బన్నీ కోసం ముగ్గురు విలన్లు..

అల వైకుంఠపురంలో సినిమా తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ తో సినిమా చేస్తున్నారు. ఇ చిత్రంలో అల్ల అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో సుకుమార్ బన్నీని ఊర మాస్ గెటప్ లో చూపించనున్నాడు. ఈ చిత్రంలో బన్నీ …

Read more

bigg boss 4 telugu

‘బిగ్ బాస్ -4’ వ్యాఖ్యాతగా మహేష్..!

భాషలతో సంబంధం లేకుండా విజయవంతంగా కొనసాగుతున్నటెలివిజన్ షో బిగ్ బాస్. అయితే తెలుగు తెరపై ఈషో మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ కు ఆదరణ బాగా పెరగడంతో ఈ షోను ఇలానే కొనసాగించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ …

Read more

aypilla song

లవ్ స్టోరీ నుంచి ‘ఏ పిల్లా’ సాంగ్

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘ఏ పిల్లా’ లిరికల్ సాంగ్ ను బుధవారం రిలీజ్ చేశారు. సాంగ్ చాలా ఫ్రెష్ గా ఉంది. క్లాసీ ట్యూన్ కి క్యాచీ …

Read more