హలో ఫ్రెండ్స్ ,
మీ అందరికి తెలిసే ఉంటుంది . Instagram లో Reels Download చేసుకునే ఫీచర్ వచ్చింది అని . అయితే ఇందులో కొన్ని Reels Download అవుతున్నాయి . మరి కొన్ని అవ్వటం లేదు . అయితే ఇందులో నుంచి మనం Reels Download చేస్తే అలా డౌన్లోడ్ అయినా రీల్స్ మీద మనకు వాటర్ మార్క్ అనేది వస్తుంది , ఈ చిన్న ప్రాబ్లెమ్ ని చాలా మంది పేస్ చేస్తూ ఉన్నారు .
అయితే నేను మీకు ఒక సింపుల్ ట్రిక్ చెప్తా దాన్ని మీరు ఫాలో అయితే . ఎటు వంటి వాటర్ మార్క్ లేకుండా Instagram నుంచి Reels Download చేసుకోవచ్చు చాలా సులభమ గా .
ఇందుకోసం మీరు ఈ రీల్ అయితే Download చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ రీల్ యొక్క లింక్ ని కాపీ చేసుకోవాలి . తర్వాత ఆ లింక్ ని ఈ ” https://getindevice.com/ ” వెబ్సైటు లో పేస్ట్ చేయాలి .
అలా మీరు లింక్ పేస్ట్ చేశాక .కాసేపటికి మీకు కింద గ్రీన్ కలర్ లో HD ఆప్షన్ కనిపితుంది . అక్కడ క్లిక్ చేసి అక్కడి నుంచి మీరు Reels Download చేసుకోవచ్చు .
ఎటువంటి వాటర్ మార్క్ లేకుండా .