Watch Free Movies on your smartphone in 2024

ఫ్రెండ్స్ , మన ఫోన్ లో ఫ్రీ గ మూవీస్ చూడటానికి చాలా రకాల వెబ్సైట్ ఉన్నాయి . అందులో కొన్ని పని చేస్తాయి కొన్ని పని చెయ్యవు .. అయితే నేను ఈ రోజు మీకు ఒక మంచి అప్లికేషన్ గురించి చెప్తాను . ఈ అప్లికేషన్ ద్వారా చాలా సులభం గ మూవీస్ చూసుకోవచ్చు మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో .

అయితే ఈ అప్లికేషన్ లో కేవలం తెలుగు మూవీస్ ఏ కాదు . ఇంగ్లీష్ , హిందీ, dubbed మూవీస్ కూడా చూడవచ్చు . వాటికోసం మీ ఫోన్ లో డేటా ఉంటే సరిపోతుంది .

మీ ఫోన్ ప్లే స్టోర్ లోకి వెళ్లి ymax TV అని సెర్చ్ చేసి ఆ అప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఫ్రీ గ మూవీస్ చూడటానికి ఎటువంటి ఒప్షన్స్ కనిపించవు .
మీరు నెక్స్ట్ స్టెప్ లో ప్లే లిస్ట్ ఆప్షన్ లో ఒక కోడ్ ఎంటర్ చేస్తే మీకు కా సేపటికి అందులో మూవీస్ లోడ్ అవ్వటం కనిపిస్తాయి . అక్కడి నుంచి మీరు సులభం గ మూవీస్ చూసుకోవచ్చు .

ఈ అప్లికేషన్ ప్లే స్టోర్ లో ఉండటం వల్ల మనం సేఫ్ గ వాడుకోవచ్చు . మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే కింద కనిపించే లింక్ క్లిక్ చేసి డౌన్లొడ్ చేసుకోవచ్చు .

 

                                       DOWNLOAD APP

Leave a Comment