అస్సలు ఇలాంటి ఒక వెబ్సైటు ఉంది అని మీకు తెలిస్తే స్టూడెంట్స్ కాలేజీ కి వెళ్ళటం మానేస్తారేమో .. నిజం గ ఫ్రెండ్స్ ఈ వెబ్సైటు ఎంత ఉపయోగపడుతుంది అంటే అస్సలు మీరు 6th class నుంచి మొదలు కొని మీకు ప్రతి క్లాస్ కి సంబంధించి నోట్స్ ఫ్రీ గ దొరుకుతుంది . వాటిని మీరు ఫ్రీ గ డౌన్లోడ్ చేసుకోండి చదువు కోవచ్చు .
ఇక అంతే కాదు ఇందులో మీరు ఒక వేళా competetive exams కి prepair అవుతూ ఉన్నట్లు అయితే మీరు ఇందులో jee ,Neet ఇంకా బ్యాంకింగ్ కి సంబందించిన ప్రతి ఒక్క ఎక్సమ్ కి preparation నోట్స్ ఫ్రీ గ దొరుకుతుంది , వాటిని మీరు డైరెక్ట్ గ ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి వాడుకోవచ్చు .
వీటి తో పాటు గ ఒక వేళా మీరు గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతూ ఉంటె మీకు ఇందులో ప్రతి ఎక్సమ్ కి సంబందించిన previous పేపర్స్ ,నోట్స్ ఫ్రీ డౌన్లోడ్ చేసుకోండి చదువుకోవటానికి దొరుకుతున్నది .ఇక వెబ్సైటు లో మీరు చూసుకుంటే ఇంకా ఎన్నో మంచి మంచి కోర్స్ లు కూడా ఫ్రీ గ దొరుకుతాయి
Bank PO Exam Solved Papers,
Bank Clerk Exam Solved Papers,
RRB Exams Solved Papers, Notes,
Cut offs SSC CGL Exam Solved Papers, Notes,
Cut off SSC CPO Police Exam Papers, Notes,
Cut off IBPS SO Exam Solved Papers, Notes, Cut offs IB ACIO Exam Papers,
cut offs PSU Govt. Job Entrance Exams for Engineers BSNL JTO Exam Solved Papers, Notes,
Cut offs ISRO Scientist/Engineer ‘SC’ Recruitment