క్రిష్ తో పవన్ సినిమా..!
పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి వరుసగా సినిమాలు చేసేందుకు ఒప్పుకుంటున్నారు. ఇప్పిటికే వేణుశ్రీరాం దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల వకీల్ సాబ్ సినిమా …