ఆరోగ్యరక్ష కార్డు స్టేటస్ మరియు రిజిస్ట్రేషన్ వివరాలు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఆరోగ్యరక్ష కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రోసెస్ ని మొదలు పెట్టింది. ఈరోజు మనం ఎలా సులభం గ వాటి లో రిజిస్టర్ అవ్వాలి ఇంకా ఎలా ఆరోగ్యరక్ష స్టేటస్ చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం . అలాగే ఈ ఆరోగ్యరక్ష కి సంబంధించి కార్డు ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.

ఇందుకోసం ముఖ్యం మీరు కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఈ వెబ్సైటు లోకి వెళ్ళండి
1.ఇందులో Hospitals అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి అందులో మీకు గవర్నమెంట్ హాస్పిటల్ మరియు ప్రైవేట్ హాస్పిటల్ కి సంబంధించిన లిస్ట్ వస్తుంది .
2. అందులో గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు మీ వివరాలు అడగటం జరుగుతుంది .
3. LOCATION లో మీకు కావలిసిన లొకేషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి
4. HOSPITAL SPECIALITY లో మీకు కావాల్సిన వాటిని సెలెక్ట్ చేసుకోవాలి
5. తర్వాత మీ DISTRICT ని క్లిక్ చేసి SEARCH ఆప్షన్ ని CLICK చేస్తే మీకు మొత్తం లిస్ట్ అనేది కనపడుతుంది .
6. అందులో మీరు పూర్తీ సమాచారం ని పొందవచ్చు .

ఆరోగ్యరక్ష లో ఎలా రిజిస్టర్ అవ్వాలి. ??

1.ఇందుకోసం మీకు ఈ వెబ్సైట్ లో CLICK HERE TO ENROLL అనే ఆప్షన్ కనిపిస్తుంది .
2.ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ కుటుంబం లో ఎవరిదైనా ఒక ఆధార్ కార్డు నెంబర్ ని ఎంటర్ చేయాలి .
3. వెంటనే ఆధార్ కార్డు కి లింక్ అయ్యి ఉన్న నెంబర్ కి OTP వెళ్తుంది .
4. OTP ఎంటర్ చేసి ఓకే ఆప్షన్ ని క్లిక్ చేరిన తర్వార ఆ ఆధార్ కార్డు కి సంబంధించి వారి కుటుంబం లి ఎంత మంది ఉన్నారో వాళ్ళ పేర్లు కనిపిస్తాయి .
5. అందులో మీకు సంబందించిన స్టేటస్ అనేది కనిపిస్తుంది .ELIGIBLE అయితే మీకు ELIGIBLE స్టేటస్ అనేది కనిపిస్తుంది .
6. అంతే కాకుండా మీ కుటుంబ సభ్యలని అందులో ADD చేసుకొనే ఆప్షన్ కూడా ఉంటుంది .
7. ఇక మీరు ఆరోగ్యరక్ష కి APPLY చేసుకోవాలి అనుకుంటే కింద మీకు APPLY AAROGYARAKSHA అని ఆప్షన్ ఉంటుంది అక్కడి నుంచి APPLY కూడా చేసుకోవచ్చు .

CLICK HERE :- http://www.ysraarogyasri.ap.gov.in/arogyaraksha

Leave a Comment