ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే..
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. అమరావతిలో భూఅక్రమాలపై ఏర్పాటు చేసిన సిట్‌కు …