ఆన్ లైన్ లో ఫేక్ ఆయోధ్య ప్రసాదాలు.. అమెజాన్ కి నోటీసులు
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. వందల ఏళ్ల కల నెరవేరేందుకు కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. ఈక్రమంలో ఆధ్యాత్మికం పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు మోసగాళ్లు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఏకంగా అయోధ్య …