Truecaller నుంచి మన పర్సనల్ డేటా ని పెర్మనెంట్ గ తేసివేయవచ్చు . దాని కోసం మీరు ఈ చిన్న పాటి స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది . సాదారణం గ Truecaller ని మనకి తెలియని వాళ్ళ నుంచి కాల్ వచ్చినప్పుడు వాళ్ళ పేరు చిరునామా తెలుసుకోవటానికి ఉపయోగిస్తాము . కాని ఇప్పుడు ఉన్న పరిస్థితి లో Truecaller మన డేటా తెసుకొంతుంది అని ప్రచారాలు జరుగుతున్నాయి . అది ద్రుష్టి లో పెట్టు కొని చాలా మంది భయపడి Truecaller నుంచి వాళ్ళ డేటా ని ఎలా తెసివేయాలి అని ఆలోచలనో పడ్డారు .
దీనికి పరిష్కారం మీకు sitetelugu.com వెబ్సైటు లో చక్కగా దొరుకుతుంది . ఈ Truecaller అప్లికేషన్ ఒక యూరోపియన్ కంపెనీ . మన ఇండియాలో సర్వర్స్ ని మైంటైన్ చేస్తుంది .ఇంకా అందరి డేటా ని వాళ్ళ సర్వర్ లో స్టోర్ చేసుకుంటుంది . ఇందులో మన పర్సనల్ కాంటాక్ట్స్, పేరు, మెయిల్ అడ్రస్ తో పాటుగా మనకు వచ్చే ప్రతి మెసేజ్ ని చదువుతుంది .
అంతే కాదు మన నెంబర్ కి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో కనిపెట్టి . మన ఎకౌంటు లో బ్యాలెన్స్ అయ్యిపోయిన తర్వాత మనకు పర్సనల్ లోన్ లను ఇస్తాము అని కాల్స్ కూడా చేస్తుంది .ఇలా మనం ఈ అప్లికేషన్ కి పర్మిషన్ లు ఇవ్వటం మనం తెలియక చేస్తున్న పెద్ద తప్పు !
ఇక మీరు Truecaller నుంచి మీ డేటా తెసివేయాలి అనుకుంటే :
- ముందు మీరు Truecaller అప్లికేషన్ లో మీ logo మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళండి .
- అందులో మీకు privacy సెట్టింగ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది .
- దాన్ని క్లిక్ చేసి అందులో మీకు Restrict my Data కనిపిస్తుంది . అక్కడ క్లిక్ చేయాలి .
- అంతే ఇక మీ డేటా డిలీట్ అయిపోతుంది
- తర్వాత కింద ఉన్న లింక్ క్లిక్ చేసి అందులో మీ నెంబర్ ఎంటర్ చేసి unlist మీద క్లిక్ చేయండి .
- ఇక పెర్మినేంట్ గ మీ డేటా Truecaller నుంచి డిలీట్ అవుతుంది .