Mentho Plus Balm

తినే వస్తువు అనుకొని.. మెంతో ప్లస్ డబ్బాను మింగిన చిన్నారి..!

చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఆడుకుంటూ ఏదైనా కలర్ ఫుల్ గా కనిపిస్తే వెంటనే నోటిలో పెట్టుకుంటారు. ఒక్కోసారి పిల్లలు వాటిని మింగెస్తారు కూడా.. ఇలా చేయడం వల్ల పిల్లల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే …

Read more

Bill Gates

కోవిడ్ తర్వాత మరో మహమ్మారి.. బిల్ గేట్స్ వార్నింగ్..!

కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.. త్వరలోనే కరోనా ఎండెమిక్ దశకు చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సంచన ప్రకటన చేశారు. కరోనా తర్వాత భవిష్యత్తులో మరో మహమ్మారి విరుచుకుపడే అవకాశం …

Read more

Mekapati Goutham Reddy

ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణం..!

ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి(49) హఠాన్మరణం చెందారు. ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చేర్చించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన చనిపోయిన విషయాన్ని ఆస్పత్రి …

Read more

Guntur

ఆస్తి కోసం కన్నతల్లిపై అమానుషం..!

నవమాసాలు మోసి కని పెంచిన తల్లి పట్ల ఓ కొడుకు అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు. వృద్ధురాలు అని కూడా చూడకుండా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని బ్రహ్మానందపురంలో చోటుచుసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. …

Read more

Tandoor

ప్రేమ పెళ్లి.. తర్వాత అందంగా లేవని భర్త వేధింపులు.. మనస్తాపంతో ఉరేసుకుని..!

ప్రేమించానన్నాడు.. జీవితాంతం తోడుగా ఉంటానని నమ్మించాడు. తీరా పెళ్లి చేసుకున్నాకా.. అందంగా లేవని వేధించాడు.. భర్త వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది ఓ మహిళ.. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని జిన్గుర్తి గ్రామంలో చోటుచేసుకుంది. జిన్గుర్తి గ్రామానికి చెందిన …

Read more

Khammam

అక్రమ సంబంధాన్ని బయటపెడుతుందని.. బాలికను చంపిన తల్లి, తాత..!

భర్త తండ్రితో అక్రమ సంబంధాన్ని బయటపెడుతుందేమోనని కన్నకూతురినే చంపింది ఓ మహిళ.. దానిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. చివరికి పోలీసులకు చిక్కారు.. ఈ ఘటన ఖమ్మం జిల్లా బోనకల్ లో జరిగింది. వివరాల మేరకు బోనకల్ కు చెందిన పాలెపు …

Read more

Odisha

సర్పంచ్ అభ్యర్థులకు రాత పరీక్ష.. పాస్ అయితేనే వారికి ఓట్లు..గ్రామస్తుల వినూత్న ఆలోచన..!

సర్పంచ్ పదవికి పోటీ చేయాలనుకుంటున్నారా.. అయితే రాత పరీక్ష రాసి.. పాస్ అవ్వాల్సిందే.. అప్పుడు వారికి ఓట్లు వేస్తారు.. పాస్ కాకపోతే పోటీలో నుంచి తప్పుకోవాల్సిందే.. ఈ కండీషన్ ఏదో బాగుంది కదూ.. ఈ కండీషన్స్ ఒడిశా రాష్ట్రంలోని ఓ గ్రామంలో …

Read more

Mahaboob Nagar

అయ్యో.. పెళ్లికి 3 గంటల ముందు వరుడు మృతి..!

మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మరో మూడు గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా వరుడు  మృతి చెందాడు. అతడు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.  …

Read more

Karnataka

హిజాబ్ వద్దు.. కాషాయ కండువా వద్దు.. కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు..!

హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో డ్రెస్ కోడ్ పై కర్ణాటక ప్రభుత్వ నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విస్తృత ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సోమవారం నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ విద్యాసంస్థలు …

Read more

Safron Flag

జాతీయ జెండాను కాషాయ జెండాగా మార్చేస్తాం : బీజేపీ సీనియర్ నేత

ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదాం ముదురుతోంది. ఈక్రమంలో ఆ రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కాషాయ జెండా జాతీయ జెండాగా మారే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న జాతీయ జెండా స్థానంలో …

Read more