Traffic Rules Break

నో హెల్మెట్.. ట్రిపుల్ రైడింగ్..సెల్ ఫోన్ డ్రైవింగ్.. మహిళా కానిస్టేబుళ్ల నిర్లక్ష్యం..!

ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిన పోలీసులే రూల్స్ తప్పారు.. ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఒకే వాహనంపై ముగ్గురు ప్రయాణిస్తూ.. హెల్మెట్ పెట్టుకోకుండా రోడ్డుపై ప్రయాణించారు. వారిలో …

Read more

Nagababu

‘పవన్ కళ్యాణ్ కు రాబిస్ వ్యాక్సిన్ వేయాలి’.. నాగబాబు, పేర్ని నాని మధ్య ట్విట్టర్ వార్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేక్ చేస్తోంది. సినిమా విడుదల, టికెట్ల ధరలకు సంబంధించి పెను దుమారం రేగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ అధికార పార్టీ నాయకులంతా వకీల్ సాబ్ …

Read more

Child Marriage

13 ఏళ్ల బాలికతో పెళ్లి, గర్భం.. భర్తపై కేసు పెట్టిన పోలీసులు..!

బాల్య వివాహాలను అరికట్టాలని ప్రభుత్వాలు ఎంత ప్రయత్నిస్తున్నా ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తొమ్మిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసకొని గర్భవతిని చేశాడు ఓ వ్యక్తి.. దీంతో పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు …

Read more

Telangana Govt

మాస్క్ ధరించకపోతే రూ.1000 జరిమానా.. తెలంగాణ సర్కార్ ఉత్వర్వులు..!

కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో, కార్యాలయాలు, ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని స్పష్టం చేసింది. మాస్క్ ధరించని వారికి జరిమానా విధించాలని అధికార యంత్రాగాన్ని …

Read more

Johnson & Johnson Vaccine

త్వరలోనే భారత్ లో సింగిల్ డోస్ వ్యాక్సిన్..!

దేశంలో అతి తర్వరలో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతుంది. అమెరికాకు చెందిన జాన్సన్ & జాన్సన్ కు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. భారత్ లో రెండో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు జాన్సన్ & జాన్సన్ సంస్థకు అనుమతి లభించింది. …

Read more

Old Couples

ఆయనకు 69.. ఆమెకు 73.. త్వరలో పెళ్లి..!

70 ఏళ్ల వయస్సులో పెళ్లా.. కొందరికి ఇది ఆశ్చర్యాన్ని కలిగించొచ్చు. అయితే వయస్సు శరీరానికే కాని మనస్సుకు కాదు.. అందుకే ఒంటరితనాన్ని భరించలేని వారు జీవిత చరమాంకంలో తోడు కావాలని భావించారు. ఒకరికొకరు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల నుంచి …

Read more

Minister Adimulapu Suresh

 మోడీని ప్రశ్నించిన తెలుగు విద్యార్థిని.. మంత్రి సురేష్ సత్కారం..!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో ప్రధాని మోడీతో మాట్లాడిన తెలుగు విద్యార్థిని పల్లవిని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అభినందించారు. మార్కాపురంలోని తన నివాసంలో మంత్రి పల్లవిని స్కరించారు. ఎంతో ధైర్యంగా ప్రధానికి …

Read more

CM KCR

నెలకు రూ.2 వేలు, 25 కిలోల బియ్యం.. ప్రైవేట్ స్కూల్ టీచర్లకు కేసీఆర్ నజరాన..!

కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ స్కూల్ టీచర్లకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి రూ.2 వేలు ఆపత్కాల ఆర్థిక …

Read more

Cobra Commando

కోబ్రా కమాండోను విడుదల చేసిన మావోలు..!

మావోయిస్టులకు బందీగా చిక్కిన కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ ను క్షేమంగా విడిచిపెట్టారు. చత్తీస్ గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న తెర్రమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం ఈ జవాన్ ను మావోలు వదిలిపెట్టారు. …

Read more

Shikha Sharma

‘జీతాలు తీసుకునేవారు చనిపోతే అమరవీరులా?’.. జవాన్లను అవమానిస్తూ రచయిత్రి పోస్ట్..!

దేశ రక్షణలో భాగమైన సైనికులను అవమానిస్తూ అసోంకు చెందిన రచయిత్రి శిఖా శర్మ వివాదస్పద పోస్ట్ చేసింది. దీంతో ఆ రచయిత్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల దాడిలో 23 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. …

Read more