Lady SI Kavitha Solanki

పెళ్లి కావడం లేదని.. మహిళా ఎస్సై ఆత్మహత్య..!

పెళ్లి కావడం లేదన్న ఆవేదనతో ఓ మహిళా ఎస్సై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని రత్ లామ్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో కవితా సోలంకి అనే మహిళ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమెకు …

Read more

Isak Munda

యూట్యూబ్ ఓ పేద యువకుడి జీవితాన్ని మార్చేసింది..!

కరోనా మహమ్మారి ఓ గిరిజన యువకుడి ఉపాధిని దెబ్బతీసింది. దీంతో అతడి కుటుంబం రోడ్డున పడింది. అయితే యూట్యూబ్ ఆ యువకుడి జీవితాన్నే మార్చేసింది. ప్రస్తుతం యూట్యూబ్ లో నెలకు రూ.5 లక్షలు సంపాదిస్తున్నాడు. కరోనాతో ఉపాధి కోల్పోయి కష్టాల్లో ఉన్న …

Read more

Guntur Jawan

అమర జవాన్ కు రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించి సీఎం జగన్..!

జమ్మూకశ్మీర్ లోని రాజౌరి జిల్లా సుందర్ బన్ సెక్టార్ లో ఉగ్రమూకలకు, భద్రతా దశాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాదకొత్తపాలెంకు చెందిన జశ్వంత్ రెడ్డి వీర మరణం పొందారు. దేశ రక్షణలో భాగంగా ప్రాణ …

Read more

Guntur Jawan Jashwanth Reddy

జమ్మూకశ్మీర్ లో గుంటూరు జిల్లా జవాన్ వీర మరణం..!

జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడిలో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా జవాన్ మరుపోలు జస్వంత్ రెడ్డి వీరమరణం పొందారు. జమ్మూకశ్మీర్ లో ముష్కరులను మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా రాజౌరి జిల్లా సుందర్ బని సెక్టార్ లో …

Read more

Zika Virus

Zika Virus: కేరళలో జికా వైరస్ కలకలం.. దోమకాటు ద్వారా వ్యాప్తి..!

కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టకముందే కేరళలో మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. కేరళలో తొలిసారిగా జికా వైరస్ కేసులు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. దోమ కాటు ద్వారా వ్యాపించే ఈ జికా వైరస్ కేసులు గుర్తించడం కేరళ వాసులను ఆందోళనకు …

Read more

YSRTP

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రకటించిన షర్మిల..!

తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి సందర్భంగా హైదరాబాద్ రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. పార్టీకి చెందిన జెండాతో …

Read more

Golden Couple

ఈ దంపతుల ఒంటిపైనే కాదు.. చెప్పులకు, సెల్ ఫోన్లకు కూడా బంగారమే..!

ఒకప్పుడు బండిపై కూరగాయలు అమ్మారు.. ఇప్పుడు ఒంటిపై కిలోల కొద్దీ బంగారు నగలు దిగేసుకుంటున్నారు. వారే రాజస్థాన్ కు చెందిన గోల్డెన్ కపుల్.. చిత్తోర్ గఢ్ కు చెందిన కన్హయ్య లాల్, గీతాదేవీ దంపతులు 20 ఏళ్ల క్రితం రోడ్డు పక్కన …

Read more

Mansukh Mandaviya

ఇంగ్లీష్ ట్వీట్లలో తప్పులు.. కేంద్ర ఆరోగ్య మంత్రిపై ట్రోలింగ్..!

బీజేపీ సీనియర్ నాయకుడు మన్సుఖ్ మాండవియా గురువారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ హర్షవర్ధన్ స్థానంలో గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకుడు మాండవియాకు మోడీ ప్రభుత్వం తన మంత్రి వర్గంలోకి తీసుకుంది. కేంద్ర …

Read more

Modi New Cabinet

Modi New Cabinet: మోడీ మంత్రి వర్గంలో ఎవరెవరికీ ఏ శాఖ కేటాయించారు?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేశారు. రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవడేకర్, డా.హర్షవర్ధన్ లాంటి 12 మంది సీనియర్ మంత్రులకు ఉద్వాసన పలికారు. ఏడుగురికి పదోన్నతులు కల్పించారు. కొత్తగా 36 మందిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. పునర్వ్యస్థీకరణలో …

Read more

TTD

టీటీడీ బంపర్ ఆఫర్.. శ్రీవారికి శుభలేఖ పంపితే పెళ్లి కానుక..!

ఇంట్లో పెళ్లి ఉంటే మొదటి శుభలేఖ దేవుడి పాదల వద్ద పెల్లి పూజ చేస్తారు. ఇక చాలా మంది తిరుమల శ్రీవారికి మొదటి ఆహ్వాన పత్రికను పంపాలని కోరుకుంటారు. దగ్గర వారైతే వారే స్వయంగా వచ్చి శుభలేఖ ఇస్తారు. అయితే దూరంగా …

Read more