pvc ఆధార్ కార్డు ని ఆర్డర్ చేయటం ఎలా ?

అందరికి నమస్కారం , ఆధార్ కార్డు కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ వచ్చింది . అంటే ఇప్పుడు మనం ఆధార్ కార్డు ని ఒక ప్లాస్టిక్ రూపం లో కూడా తీసుకోవచ్చు . దీనికి pvc కార్డు అని పిలుస్తారు . అయితే దీనిని ఎలా ఆర్డర్ చేయాలో ఈ స్టెప్స్ ద్వారా తెలుసుకుందం .

Also Read :- కేరళ యువతి సంచలనం.. 3 నెలల్లో 350 కోర్సులు పూర్తి..

స్టెప్స్ :

1. ముందుగా uidai కి సంబందించిన official వెబ్సైటు లోకి వెళ్ళాలి .
2. తర్వాత అందులో మీకు పైనే PVC కి సంబందించిన బ్యానర్ కనిపిస్తూ ఉంటుంది .
3. ఆ బ్యానర్ ని క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి . అలాగే CAPTCHA , మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి వచ్చిన OTP ఎంటర్ చేయాలి .

Also Read : పింఛన్ డబ్బులు కొట్టేసేందుకు వాలంటీర్ భారీ స్కెచ్..!

4. దాని తర్వాత మీ ముందు 50 రూపాయలు పేమెంట్ చేయండి అని అడుగుతుంది .
5. ఇలా pvc కార్డు పొందాలి అంటే మనం 50 రూపాయలు కట్టాల్సి ఉంటుంది .
6. మీరు ఎదో ఒక పేమెంట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ,
7. 50 రూపాయలు కట్టాలి . ఇక అంతే మీకు పోస్ట్ ద్వారా ఇంటికి PVC Aadhar Card వచ్చేస్తుంది .

 

 CLICK HERE : https://myaadhaar.uidai.gov.in/genricPVC

Leave a Comment