కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఏం చేయాలో తెలుసా?
కరెంట్ బిల్లులు భారీగా వస్తున్నాయా? అయితే ఈ టెక్నిక్స్ వాడితే కరెంట్ బిల్లలను కొంత మేరకు తగ్గించుకోవచ్చు. సాధారణంగా విద్యుత్ వాడకం పెరిగి, యూనిట్లు పెరిగితే శ్లాబు మారుతుంది. ఒక్కసారి శ్లాబు మారిందంటే కరెంట్ బిల్లు డబుల్ అవుతుంది. అయితే విద్యుత్ …