వరల్డ్ ఫొటో గ్రఫీ డే : అవార్డు  గెలుచుకున్న కొన్నిఅద్భుతమైన ఫొటోలు..

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఆగస్టు 19న జరుపుకుంటారు. ప్రపంచాన్ని దాని అందం, చీకటి, దుఖం, ఆనందం, విచారం మరియు ఆనందంతో ఒకేసారి బంధిస్తున్న కళాకారులందరికీ ఒక రోజును అంకితం చేశారు. 1839లో ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ చిత్రాలను అభివృద్ధి చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఆగస్టు 19న ఫ్రెంచ్ ప్రభుత్వం పేటెంట్ కొనుగోలు చేసి ప్రపంచ ఫొటోగ్రఫీ దినంగా ప్రకటించింది. ఇక్కడ మనం ఫొటో గ్రాఫర్లు తీసిన కొన్న అద్భుతమైన చిత్రాలను చూద్దాం..

ఈ చిత్రాలను భారత ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఫొటో జర్నలిస్టు రఘురాయ్ క్లిక్ చేశారు..

అతుల్ కస్బెకర్ ఫ్యాషన్ ఫొటో గ్రఫీ..

సూని తారాపోరేవాలా తీసిన చిత్రం..

ఇవి ప్రపంచ ఫొటో గ్రఫీ సంస్థ ఏర్పాటు చేసిన సోని వరల్డ్ ఫొటో గ్రపీ అవార్డ్ లో గెలిచిన కొన్ని ఫొటోలు..

మారిటానియాలో ఇది 2.5 కిలోమీటర్ల పొడవైన రైల్‌రోడ్ ఫొటో

 

Leave a Comment