అందాల నిధికి గుడి కట్టి, పాలభిషేకం చేసిన అభిమానులు..
సవ్వసాచి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన అందాల భామ నిధి అగర్వాల్. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత అఖిల్ కు జోడిగా చేసిన మిస్టర్ మజ్నూ కూడా ఫ్లాప్ అయింది. అయితే మూడో ప్రయత్నంగా …