చిటికెలో షర్ట్ ముడతలు మాయం చేసే స్ప్రే..!

చాలా మందికి ఇస్త్రీ చేసిన బట్టలే వేసుకోవడం అలవాటు. బట్టలకు ఇస్త్రీ లేకుండా బయటకు అస్సలు వేళ్లరు. అయితే వచ్చిన సమస్యంతా ఇస్త్రీ చేసుకోవడమే.. ఒక్కోసారి అర్జెంట్ గా ఫంక్షన్ కు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు లేని ఓపిక తెచ్చుకుని ఇస్త్రీపెట్టె వెతుక్కోవాలి. మరికొందరికి ఇస్త్రీ చేసే ఓపిక కూడా ఉండదు.

అలాంటి వారికి ఇది మంచి ఆప్షన్ అనే చెప్పొచ్చు. ఇస్త్రీ పెట్టే అవసరం లేకుండా ఎలాంటి ముడతల్ని అయినా చిటికెలో మాయం చేసేందుకు వచ్చిందే ఇన్ స్టంట్ ఫ్యాబ్రిక్ రింకిల్ రిమూవర్.. ముడతలు పడిన దుస్తుల మీద రింకిల్ రిమూవర్ స్ప్రే చేస్తే చాలు.. ఇస్త్రీ చేసినంత చక్కగా తయారవుతాయి. 

ఈ ఇన్ స్టంట్ ఫ్యాబ్రిక్ రింకిల్ రిమూవర్ లో ఉండే రసాయనాలు బట్టలకు ఏమాత్రం హాని చేయవు. స్ప్రే తాలూకు తేమ క్షణాల్లో ఆరిపోతుంది.. మరి ఈ ఇన్ స్టంట్ ఫ్యాబ్రిక్ రింకిల్ రిమూవర్ స్ప్రే ఎంత ఖరీదు ఉంటుందో అనుకుంటున్నారా.. కేవలం రూ.299 మాత్రమే.. ఈ మ్యాజికల్ రింకిల్ రిమూవర్ లావెండర్ సువాసనను వెదజల్లుతుంది..   

Leave a Comment