వీడియో వైరల్ : బామ్మా..నీకు సెల్యూట్..!
కొంత మంది ఒల్లు అలవకుండా జీవితం గడవాలి అనుకుంటారు. కానీ మరికొంత మంది పస్తులున్నా అత్మాభిమానాన్ని వదులుకోకుండా బతుకుతారు. అలాంటివాళ్లు చాలా అరుదుగా ఉంటారు. పూణేకు చెందిన శాంతాబాయి పవార్ కూడా ఈ కోవకే చెందుతారు. 80 ఏళ్ల వయసులోనూ శక్తి …