Delhi

దేశరాజధాని ఢిల్లీలో చూడండి.. ఎంత తేడా ఉందో..!

ఒక వైపు కుప్పలు తెప్పలుగా ఎత్తయిన భవనాలు, మరో వైపు గుబురు చెట్లు, పచ్చదనంతో ప్రశాంత వాతావరణం.. ఇది ఒక్కడో విదేశాల్లో కాదండి.. మన దేశ రాజధాని ఢిల్లీలో… ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో …

Read more

power of scoial media

‘ఈ వృద్ధ దంపతుల కన్నీళ్లు తుడిచివేయండి’.. సోషల్ మీడియాను కదిలిస్తున్న ఈ దంపతుల పరిస్థితి..!

దేశ రాజధానిలో 80 ఏళ్ల వృద్ధుడు ఇతరులపై ఆధారపడకుండా సొంత రెక్కల కష్టంతో బతుకుతున్న తీరు నెటిజన్లను కదిలిస్తోంది. ఢిల్లీ మాళవీయ నగర్ లో చిన్న కొట్టులో భార్యతో కలిసి ‘Baba ka Dhaba’ పేరుతో రకరకాల వంటకాలు అమ్ముతుంటాడు..30 ఏళ్లుగా …

Read more

Open air school

వినూత్న బోధన.. ఇళ్లపై బ్లాక్ బోర్డులు ఏర్పాటు చేసి పాఠాలు..!

కరోనా వైరస్ కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. ఇప్పుడిప్పుడే పాఠశాలలను ప్రారంభించేందుకు ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే జార్ఖండ్ లోని ఓ పాఠశాలలో విద్యార్థులకు వినూత్న రీతిలో పాఠాలు చెబుతున్నారు. విద్యార్థుల ఇంటి గోడలపై బ్లాక్ బోర్డులను …

Read more

 వైరల్ అవుతున్న పెళ్లి ప్రకటన.. సోషల్ మీడియాకు బానిస కాని వధువు కావాలెను..!

పెళ్లి అంటే నూరేళ్ల పంట అని మనుకు వూహ తెలిసిన దగ్గర నుంచి అంటున్న – వింటున్న మాట.. అయితే పెళ్లికి ముందు పెళ్లి చూపులు జరుగుతాయి. అన్ని విషయాలు పూర్తిగా ఆరా తీస్తారు. ప్రస్తుతం కాలం మారుతోంది. తమకు ఎలాంటి …

Read more

Boy saves grandmother from mad bull

ప్రాణాలకు తెగించి నాన్మమ్మను కాపాడిన బాలుడు…!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.. ఒక పిచ్చి పట్టిన ఎద్దు బారి నుంచి ఓ పిల్లవాడు తన నానమ్మను కాపాడుకుంటాడు..నడుచుకుంటూ వస్తున్న వృద్దురాలిని ఒక ఎద్దు పొడిచి కిందపడేసింది.. దీంతో ఆమె మనవడు పరిగెత్తుకుంటూ వాళ్ల నానమ్మ …

Read more

52 kg big fish

అదృష్టం తలుపు తట్టింది.. ఆ చేపతో ఆమె జీవితం మారిపోయింది..!

అదృష్టం ఏరూపంలో వస్తుందో చెప్పలేం.. చేపలు అమ్మే ఆ ముసలావిడకు మాత్రం చేప రూపంలో అదృష్టం తలుపు తట్టింది. దీంతో రాత్రికి రాత్రే ఆమె లక్షాధికారి అయిపోయింది. పశ్చిమ బెంగాల్ లోని 24 పరగణాల జిల్లాలోని సుందర్ బస్ అడువుల సమీపంలో …

Read more

police duty in rain

కుండపోతవానలోనూ కర్తవ్యాన్ని వదలని ఖాకీ..!

ఓ వైపు భారీ వర్షం కురుస్తోంది..అయినా తన కర్తవ్యాన్ని మర్చిపోలేదు. ఇంత భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా డ్యూటీ చేసిన కానిస్టేబుల్ దేవిశెట్టి శ్రీనివాస్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.  క్రిష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ఎప్పుడు ట్రాఫిక్ తో రద్దీగా …

Read more

Blue Snake

ఎంత అందంగా ఉందో..అంతే ప్రమాదకరం.. వైరల్ వీడియో

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఒక అందమైన రోజా పువ్వుపై..నీలం రంగు పాము చూడముచ్చటగా ఉంది. ఎంతో అందంగా ఉన్న ఈ పాము నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. అయితే చూడటానికి ఎంతో అందంగా ఉన్నాఈ పాము..అత్యంత విషపూరితమైనది. …

Read more

Nia Sharma Birthday

బర్త్ డే కేక్ పై పురుషాంగం..నటి నియా శర్మపై విమర్శలు..!

టీవీ నటి, ఖత్రోంకే ఖిలాడి విన్నర్ నియా శర్మ ఈనెల 17న తన 30వ పుట్టిన రోజును జరుపుకుంది. తన ఫ్రెండ్స్ తో కలిసి ఈ వేడుకలను చేసుకుంది. అయితే ఈ సెలబ్రెషన్స్ లో బర్త్ డే కేక్ ప్రత్యేక ఆకర్షణగా …

Read more

Neem sticks

అమెరికాలో వేప పుల్ల 15 డాలర్లట..!

భారతదేశంలో వేపను ఔషధంగా ఉపయోగిస్తారు. దంతాల ఇన్ ఫెక్షన్ తగ్గించడంలో వేప చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో యాంటీ బ్యాక్టీరియ్ లక్షణాలు ఉంటాయి. పంటి చిగుళ్ల నుంచి రక్షణ పొందవచ్చు. పూర్వం వేప పుల్లతో పళ్లు తోముకునే వారు. వేప బ్యాక్టీరియా, …

Read more