Saffron

అనేక రోగాలను తరిమికొట్టే అద్బుత ఔషధం కుంకుమ పువ్వు..లాభాలివే..!

ఒక గ్లాస్ వేడి పాలలో కాసింత కుంకుమ పువ్వు కలుపుకుని తాగితే అనేక రోగాలు రావని చాలా మందికి తెలీదు. కుంకుమ పువ్వు వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. కుంకుమ పువ్వును కొన్ని ప్రాంతాల్లో కేసర్ …

Read more

sleep deprived foods

మిమ్మల్ని నిద్రపోనీకుండా చేసే ఆహారాలివే..ఇవి చాలా డేంజర్..!

ఆహార పదార్థాలకు సంబంధించి కొంత మంది ఆచితూచి వ్యవహరిస్తుంటే మరికొందరు ఇష్టానుసారంగా ఏది పడితే అది తినేస్తుంటారు. దీని వల్ల వారు అనేక అనర్థాలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. చాలా మందిని కొన్ని ఆహారాలు నిద్ర లేకుండా చేస్తాయి. రాత్రి తినే వాటిల్లో …

Read more

Vaseline

వాసెలిన్ వాడితే అనేక లాభాలు..ఇలా చేస్తే ప్రయోజనాలెన్నో..!

శీతాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది చర్మం పగుళ్లతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఎప్పుడూ అందంగా ఆకర్షణీయంగా కనబడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలా కనిపించడం కోసం వేలకు వేలు పోసి మార్కెట్లో అనేక రకాల క్రీములు కొంటుంటారు. ఇదిలా ఉంటే …

Read more

Belly Fat

డెలివరీ అయ్యాక బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోండిలా..ఇలా చేస్తే అవి మాయం..!

ప్రతి మహిళకు తల్లి కావడం అనేది చాలా గొప్ప విషయం. బిడ్డను కనంగానే తల్లికి కొత్త జీవితం మొదలవుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో పొత్తికడుపు పరిమాణం పెరిగే కొద్దీ తల్లి సంతోషంగా ఉంటుంది. అయితే ప్రసవం తర్వాత స్త్రీ శరీరంలో కొన్ని శారీరక …

Read more

Norovirus

టెన్షన్ టెన్షన్.. అక్కడ మరో కొత్త వైరస్

ఇప్పటికే కరోనా మహమ్మారితో దేశం అల్లాడుతుండగా కేరళలో కొత్తగా మరో వైరస్ బయటపడటం కలకలం రేగుతోంది. కేరళలో అరుదైన నోరో వైరస్‌ కేసులు నిర్ధారణయ్యాయి. వయనాడ్‌ జిల్లా పోకోడ్‌లోని ఓ వెటర్నరీ కాలేజీకి చెందిన 13 మంది విద్యార్థులు నోరో వైరస్ …

Read more

Improve Sperm count

స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు చిట్కాలు..!

ఈరోజుల్లో చాలా మందికి వేధిస్తున్న సమస్య సంతానం కలగకపోవడం.. పిల్లలు పుట్టలేదంటే అందరూ ఆడవారిలో లోపాన్నే ఎత్తి చూపిస్తుంటారు.. కానీ మగవారిలో ఉన్న లోపాలను అస్సలు చూపించరు.. మగవారిలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు పిల్లలు పుట్టే అవకాశం ఉండదు.. …

Read more

cyber balloon treatment

గుండె జబ్బులకు సరికొత్తగా బెలూన్ చికిత్స.. అసలు ఏంటీ ఈ బెలూన్ ట్రీట్మెంట్..!

ఈ రోజుల్లో లక్షలాది మందిని వేధిస్తున్న సమస్య గుండె జబ్బులు.. వయసు అయిపోయిన వారికే కాదు.. యుక్తవయస్సులో ఉన్న వారిని కూడా ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. గుండె పరుగు పెట్టాల్సిన సమయంలో ఇలా జబ్బు బారిన పడి మరణాల సంఖ్య …

Read more

Diabates

ఈ లక్షణాలు కనిపిస్తే.. మీకు డయాబెటీస్ ఉన్నట్లే..!

ప్రస్తుతం చిన్న వయస్సులోనూ డయాబెటీస్ వ్యాధితో చాలా మంది బాధపడుతున్నారు. జీవిన శైలిలో మరియు ఆహారంలో మార్పుల వల్ల ఎప్పుడో 50 ఏళ్లు నిండిన వారికి వచ్చే వ్యాధి అంతకన్నా త్వరగానే వచ్చేస్తుంది. డయాబెటీస్ సాధారణ వ్యాధే కావచ్చే. కానీ ఒకసారి …

Read more

Tooth Infection

నోరు అపరిశుభ్రంగా ఉంటే.. ఎన్ని వ్యాధులు కలుగుతాయో తెలుసా..?

నోరు మంచిదైతే.. ఊరు మంచిది అవుతుంది అనే ఓ సామెత ఉంది.. అలానే నోరు శుభ్రంగా ఉంటే సగం వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని చెబుతున్నారు నిపుణులు.. ఎందుకంటే అనేక రోగాలకు మన నోరే రహదారి.. నోరు శుభ్రంగా ఉంచుకుని నోటి …

Read more

Tea Side Effects

రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కవ టీ తాగుతున్నారా? 

ఆఫీసుల్లో పనులతో అలసిపోయినా.. ఇంటి పనులతో తలమునకలైనా మొదట గుర్తొచ్చేది టీనే.. ఒక కప్పు చాయ్ తాగితే చాలు అప్పటి వరకు ఉన్న ఒత్తిడి అంతా ఒక దెబ్బతో పోతుంది. కొందరు అయితే రోజుకు నాలుగైదు సార్లు టీ తాగుతుంటారు. అయితే …

Read more