పక్కంటి కుర్రాడితో మహిళ రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త..!

క్షణికమైన సుఖం కోసం కొందరు పచ్చటి సంసారాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. అక్రమ సంబంధాల మోజులో కట్టుకున్న భర్తను, పిల్లలను సైతం పట్టించుకోవడం లేదు. తాజాగా పక్కంటి టీనేజ్ కుర్రాడితో ఆంటీ రాసలీలలను నడుపుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

ఓ మహిళ భర్త, ముగ్గురు పిల్లలతో యూపీలో గోరఖ్ పూర్ లోని ప్రశాంత్ నగర్ లో నివాసం ఉంటోంది. ఆమె భర్త ఉద్యోగరీత్యా నిత్యం ఢిల్లీ వెళ్తుంటాడు. క్యాంప్ కు వెళ్లినప్పుడు కనీసం వారం రోజులు ఉండాల్సి వచ్చేది. ఈక్రమంలో మహిత తమ పక్కింట్లో ఉండే ఓ టీనేజీ యువకుడితో సంబంధం పెట్టుకుంది. 

పిల్లలు రాత్రి నిద్రపోగానే ఇంటి వెనుక తలుపు తెరిచి ఆ యువకుడిని పిలుపించుకునేది. అతనితో తన కామ కోరికలు తీర్చుకునేది. ఈ వ్యవహారం సుమారు ఆరు నెలల పాటు సాగింది. అయితే గతవారం పక్కింటి యువకుడితో బైక్ పై తిరుగుతుంటే భర్త సోదరుడు చూశాడు. విషయాన్ని తన అన్నకు తెలిపాడు. 

దీంతో తన ఇంటిపై నిఘా పెట్టమని అన్న తన తమ్ముడిని ఆదేశించాడు. దీంతో తమ్ముడు ఆమె వదినపై నిఘా ఉంచాడు. గతవారం ఆ టీనేజీ యువకుడితో రాసలీలలు జరుపుతున్నప్పుడు చూసి వీడియో తీశాడు. దానిని తన అన్నకు పంపించాడు. ఈ క్రమంలో భర్త మూడు రోజుల క్రితం స్థానికులు, బంధువులతో కలిసి భార్య, యువకుడిని రెడ్య హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. వారిని కొట్టి పోలీసులకు అప్పగించాడు.   

   

Leave a Comment