రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్న ‘వకీల్ సాబ్’ టీజర్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ టీజర్ సంక్రాంతి కానుకగా విడుదల అయింది. ఈ టీజర్ లో వపన్ కళ్యాణ్ లుక్, డైలాగులు అదిరిపోయాయి.  ‘కోర్టులో వాదించడమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ పవన్ చెప్పిన డైలాగ్ అభిమాలను తెగ ఆకట్టుకుంటుంది. 

ఈ టీజర్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్ ను దక్కించుకుంటుంది. ఇప్పటికే 6 మిలియన్ వ్యూస్ మార్క్ ను దాటేసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతిహసన్ నటిస్తుంది. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా హిందీ ‘పింక్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న విసయం తెలిసిందే.. కానీ తెలుగులో మాత్రం పవన్ కి తగ్గట్టుగా పాత్రలను డిజైన్ చేశారు.  

 

.

 

You might also like
Leave A Reply

Your email address will not be published.