నా శరీరంలో అవి బాగుండవు : గోవా బ్యూటీ ఇలియానా

గోవా బ్యూటీ ఇలియానా  తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్, బాలీవుడ్ లో మంచి అవకాశాలు దక్కించుకుంది. అయితే ఇప్పుడు ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. దీంతో కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంది. ఈ మధ్య తన బాయ్ ఫ్రెండ్ ఆండ్య్రూకు బ్రేక్ కూడా చెప్పింది. అయితే తన ఫిజిక్ పై మాత్రం పట్టు కోల్పోయింది. విపరీతంగా బరువు పెరిగిపోయింది. 

అయితే తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ తర్వాత మళ్లీ తన ఫిజిక్ పై ఫోకస్ చేసింది ఈ గోవా బ్యూటీ. జిమ్ లో గంటల తరబడి కష్టపడి మళ్లీ మామూలు స్టేటస్ కు వచ్చేసింది. ఇక సోషల్ మీడియాలో తన ఫొటోలు పెడుతూ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. అయినా అమెకు సినిమా అవకాశాలు రావడం లేదు. 

ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ప్రారంభించారు నెటిజన్లు.. ఈ విషయంపై ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇలియానా స్పందించింది. తన పర్సనల్ విషయాలను కూడా చెప్పకొచ్చింది. ముఖ్యంగా తన బాడీ గురించి చెప్పింది. తనను చాలా సార్లు బాడీ షేమింగ్ చేశారని గుర్తు చేసుకుంది. 

తనలో కూడా బ్యూటీ స్పాట్స్ ఉన్నాయని, కానీ వాటిని వదిలేసి మిగిలిన వాటిలో లోపాలను ఎత్తిచూపడం సరికాదని చెప్పింది. అలాగే తన శరీరంలో కొన్ని భాగాలు తనకు నచ్చవని పేర్కొంది. తన శరీరంలో ఎదభాగం నచ్చదని చెప్పింది. చేతులు సన్నగా ఉంటాయని, ముక్కు పెదాలు కూడా సరిగ్గా ఉండవని చెప్పుకొచ్చింది. పైగా నల్లగా కూడా ఉంటనని చెప్పుకొచ్చింది ఈ గోవా బ్యూటీ ఇలియానా..    

 

 

Leave a Comment