వీడియో వైరల్: శ్రీరెడ్డి చేపల కూర.. అందాలు ఆరబోస్తూ వండేసిందిగా..!

శ్రీరెడ్డి.. ఈ పేరు వింటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు.. సోషల్ మీడియాలో ఏదో ఒక రచ్చ చేస్తునూ ఉంటుంది.. శ్రీరెడ్డి ఈ మధ్య యూట్యూబ్ లో కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది. అందాలు ఆరబోస్తూ వంటలు చేస్తోంది..‘శ్రీరెడ్డి అఫీషియల్’ పేరుతో యూట్యూబ్ చానెల్ పెట్టి అందులో ప్రత్యేక వంటకాలు చేయడం ప్రారంభించింది.. ఆమె పెట్టిన వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. 

తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అందరికీ పల్లె వంటలు రుచి చూపిస్తోంది.. దానికి తోడు డబుల్ మీనింగ్ డైలాగులతో అందాల విందు కూడా చేస్తుంది.. తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో శ్రీరెడ్డి చేపల కూర వండింది. ‘నా చెడ్డ పేరుకి ఈ చిన్న చేప ముండలు కారణం’ అంటూ శ్రీరెడ్డి అందాలు ఆరబోస్తూ చేపల కూర చేసింది. ఈ వీడియో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను మీరు చూసేయండి..    

Leave a Comment