మొదటిసారిగా శృంగారంలో పెద్ద ప్రమాదం.. అది నిలువునా చీలిపోయింది..!

భార్యాభర్తల శృంగారంలో పెద్ద ప్రమాదమే జరిగింది. బ్రిటన్ కు ఓ 40 ఏళ్ల వ్యక్తి తన భార్యతో శృంగారం జరిపేటప్పుడు అతడి పురుషాంగం నిలువునా 3 సెం.మీ. చీలిపోయింది. అయితే ఇది జరిగి ఆరు నెలల అయింది. ఆ వ్యక్తికి డాక్టర్లు ఆపరేషన్ చేసి సరిచేశారు. ఆపరేషన్ చేసి మర్మాంగాన్ని సరిచేసేందుకు ఆరు నెలలు పట్టింది. 

అయితే ఇలాంటి ప్రమాదాలు డాగీ స్టయిల్ లో జరుగుతాయని డాక్టర్లు తెలిపారు. మహిళ జననాంగంలో ఎలాంటి ఎముకలు ఉండవు. అయినా పురుషుల మర్మాంగం సడన్ గా తప్పిపోయి గట్టిగా దెబ్బ తగలడం వల్ల మర్మాంగంలోని టునికా, అల్గుగినియా అనే ప్రదేశంలో దెబ్బ తగులుతుందని బ్రిటన్ డాక్టర్లు చెప్పారు. దీని ద్వారా అది చీలే అవకాశం ఉందని పేర్కొన్నారు. మర్మాంగం క్రమంగా ఉబ్బి గాయం కనిపించిందని, చీము, రక్తం వస్తుండటంతో ఓ వ్యక్తి తమ వద్దకు వచ్చాడని డాక్టర్లు తెలిపారు. 

 ఇప్పుటి వరకు ఇలాంటి కేసుల్లో అడ్డంగా చీలి గాయపడిన సంఘటనలే తాము చూశామని, నిలువుగా చీలిన కేసు రావడం ఇదే తొలిసారి అని వైద్యులు చెప్పారు. ఇలాంటి కేసుల్లో 90 శాతం శృంగారానికి పనికి రాకుండా పోతారని, లేదా శృంగారం చేయడం అత్యంత బాధాకరంగా ఉంటుందని వైద్యులు వెల్లడించారు. 

Leave a Comment