టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల

కరోనా వైరస్ కారణంగా వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. హైకోర్టు ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలతో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. జూన్ 8 నుంచి జులై 5 వరకు పరీక్షలను నిర్వహించనుంది. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరగనున్నాయి. 

పది పరీక్షల షెడ్యూల్..

 

జూన్ 8సోమవారంఇంగ్లీష్ పేపర్-1
జూన్ 11గురువారంఇంగ్లీష్ పేపర్-2
జూన్ 14ఆదివారంమ్యాథ్స్ పేపర్-1
జూన్ 17బుధవారంమ్యాథ్స్ పేపర్-2
జూన్ 20శనివారం సామాన్య శాస్త్రం పేపర్-1
జూన్ 23మంగళవారంసామాన్య శాస్త్రం పేపర్-2 
జూన్ 26శుక్రవారంసాంఘిక శాస్త్రం పేపర్-1
జూన్ 29సోమవారంసాంఘిక శాస్త్రం పేపర్-2
జులై 2గురువరంఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1(సంస్కృతం, అరబిక్)
జులై 05ఆదివారంఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 ( (సంస్కృతం, అరబిక్), ఒకేషనల్ కోర్సు

 

Leave a Comment