పోర్న్ స్టార్ తో RGV ‘Climax’

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోె సెన్సెషన్ క్రియేట్ చేశాడు. RGV ఏం చేసినా అది సెన్సెషనలే. గతంలో పోర్న్ స్టార్ Mia Malkova తో ‘GST’ తీసి సంచలనం సృష్టించాడు. అందులో RGV రచ్చరచ్చ చేసేశాడు. Mia Malkova నగ్నంగా నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ ఎంత వివాదాస్పదమైందో తెలియంది కాదు. అందులో Mia Malkova అందాల ఆరబోత కుర్రకారు మతి పోగొట్టింది. ఆ షార్ట్ ఫిల్మ్ ఎంత వివాదాస్పదమైనా.. అనుకున్న ప్రకారం విడుదల చేశాడు రామ్ గోపాల్ వర్మ.

ఇప్పుడు Mia Malkovaతోనే మరోసారి ‘Climax’ అనే షార్ట్ ఫిల్మ్ తీశాడు. దీని టీజర్ ను విడుదల చేశాడు. అయితేే ఈ సారీ Mia Malkovaతో యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కించాడు. టీజర్ చూస్తే హర్రర్ కథాంశంతో ఈ షార్ట్ ఫిల్మ్ ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.  అయితే ఇందులోనూ Mia Malkova అందాల ఆరబోతకు కొదవేలేదు. ఈ టీజర్ లో తన ఫ్యాన్స్ ను ఎక్కడ కూడా నిరాశపరచలేదు. మే 18న ఉదయం 9.30 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ సినమాను ఆన్ లైన్ లో తెరకెక్కించాడు RGV. అయితే ఈ టీజర్ విడుదలైన కొద్ది సేపటికే నెట్ లో హల్ చల్ చేస్తోంది. 

Leave a Comment