ఏపీలో రెడ్ జోన్ మండలాలు ఇవే..

ఏపీలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రెడ్ జోన్ లో ఐదు, ఆరెంజ్ జోన్లో ఏడు, గ్రీన్ జోన్ ఒక జిల్లా ఉంది. కర్నూలు, గుంటూరు, క్రిష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నాయి. ఆరెంజ్ జోన్ లో పశ్చిమ గోదావరి, తూర్పూ గోదావరి, కడప, అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలు ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లా మాత్రమే గ్రీన్ జోన్ లో ఉంది. 

మండలాల వారీగా రెడ్ జోన్ల వివరాలు

కర్నూలు(17)

  • కర్నూలు(సిటీ)
  • నంద్యాల
  • బనగానపల్లి రూరల్
  • పాణ్యం రూరల్
  • ఆత్మకూరు  అర్బన్
  • నందికొట్కూరు అర్మన్
  • కోడుమూరు
  • శిరువెళ్ల
  • చాగలమర్రి
  • బేతంచెర్ల
  • గడివేముల
  • గూడూరు అర్బన్
  • ఓర్వకల్లు
  • అవుకు
  • పెద్దకడుబూరు
  • ఉయ్యాలవాడ
  • ఎమ్మిగనూరు అర్బన్

కృష్ణా జిల్లా(5) 

  • విజయవాడ(సిటీ)
  • పెనమలూరు గ్రామీణం
  • జగ్యయ్యపేట(సిటీ)
  • నూజివీడు(సిటీ)
  • మచిలీపట్నం(సిటీ)

గుంటూరు(12)

  • గుంటూరు(సిటీ)
  • నరసరావుపేట
  • మాచర్ల
  • అచ్చంపేట రూరల్
  • మంగళగిరి(సిటీ)
  • పొన్నూరు అర్బన్
  • చేబ్రోలు
  • దాచేపల్లి
  • కారంపూడి
  • క్రోనూరు
  • మేడికొండూరు
  • తాడేపల్లి అర్బన్

ప్రకాశం(9)

  • ఒంగోలు (సిటీ)
  • చీరాల(సిటీ)
  • కారంచేడు
  • కందుకూరు(సిటీ)
  • గుడ్లూరు
  • కనిగిరి(సిటీ), 
  • కొరిసపాడు
  • మార్కాపురం(సిటీ)
  • పొదిలి

నెల్లూరు(14)

  • నెల్లూరు(సిటీ)
  • నాయుడుపేట(సిటీ)
  • వాకాడు
  • తడ
  • అల్లూరు
  • ఇందుకూరుపేట
  • బాలాయపల్లె
  • బోగోలు
  • బుచ్చిరెడ్డపాలెం
  • గూడూరు
  • కావలి
  • ఓజిలి
  • తోటపల్లి గూడూరు
  • కోవూరు

తూర్పుగోదావరి(8)

  • శంఖవరం
  • కొత్తపేట
  • కాకినాడ
  • పిఠాపురం
  • రాజమండ్రి
  • అడ్డతీగల
  • పెద్దాపురం
  • రాజమహేంద్రవరం

పశ్చిమగోదావరి(9)

  • ఏలూరు
  • పెనుగొండ
  • భీమవరం
  • తాడేపల్లిగూడెం
  • ఆకివీడు
  • భీమడోలు
  • ఉండి
  • కొవ్వూరు
  • నరసాపురం

విశాఖపట్నం(3)

  • విశాఖ సిటీ
  • పద్మనాభం
  • నర్సీపట్నం

చిత్తూరు(8)

  • శ్రీకాళహస్తి
  • తిరుపతి
  • నగరి
  • పలమనేరు
  • రేణిగుంట
  • నిండ్ర
  • వడమాలపేట
  • ఏర్పేడు

అనంతపురం(5)

  • హిందూపురం
  • అనంతపురం
  • కళ్యాణదుర్గం
  • కొత్తచెరువు
  • సెట్టూరు

కడప(7)

  • ప్రొద్దుటూరు
  • కడప
  • బద్వేలు
  • పులివెందుల
  • మైదుకూరు
  • వేంపల్లే
  • ఎర్రగుంట్ల

 

Leave a Comment