‘ఇలాంటి డ్రెస్ అవసరమా రష్మిక’..!

ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ లో రష్మిక వేసుకున్న డ్రెస్ పై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది.. ఓ అవార్డుల ఫంక్షన్ కి రష్మిక పొట్టి బట్టల్లో వచ్చింది. రెడ్ కలర్ ఫ్రాక్ వేసుకున్న ఈ ‘నేషనల్ క్రష్’  తెగ ఇబ్బంది పడింది. కొంత మంది ఛాయ చిత్రాకారులతో ఫొటో దిగుతున్నప్పుడు ఆమె అన్ కంఫర్టబుల్ గా పీల్ అయ్యింది. 

ఒక పక్క ఎద అందాలు ఆరబోసేలా పూర్తి స్థాయిలో స్లీవ్ లెస్ గౌన్ వేసుకున్న ఆమె తొడల అందాలు కూడా కనిపిచే విధంగా ఆ డ్రస్ డిజైన్ చేసుకుంది. అయితే సీట్లో కూర్చున్నప్పుడు తన డ్రెస్ ని పదేపదే సరిచేసుకోవడం.. తన చేతితో ఛాతీని కప్పుకోవడం చేసింది. ఆమె వేసుకున్న డ్రెస్ పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.. 

ఈ డ్రెస్ లో ఆమె అసౌకర్యంగా ఫీల్ అయ్యారుని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘మీకు సౌకర్యంగా లేకపోతే ఎందుకు ధరించాలి’ అని మరి కొందరు వ్యాఖ్యానించారు. రష్మిక మాత్రం తన అందాలను కవర్ చేసుకుంటూనే ఫొటోలకు ఫోజులిచ్చింది. కెమెరా ముందు చిరనవ్వులు చిందిస్తూ ఫొటో గ్రాఫర్లతో ఫొటోలు దిగింది..   

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Leave a Comment