పెళ్లితో లాక్ డౌన్ అయిన టాలీవుడ్ హల్క్ రానా..! పెళ్లి ఫొటోలపై ఓ లుక్కేయండి..!

టాలీవుడ్ హల్క్, హీరో దగ్గుబాటి రానా-మిహీకా బజాజ్ ల వివాహాం రామానాయుడు స్టూడియోస్ లో శనివారం రాత్రి వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, పలువురు సన్నిహితుల సమక్షంలో రానా వివాహం జరిగింది.  ఇక ఈ పెళ్లిలో కుటుంబ సభ్యులతో పాటు రామ్ చరణ్, ఉపాసన దంపతులు, శర్వానంద్, నాగచైతన్య, సమంత దంపతులు వచ్చారు. చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ రానాకు బెస్ట్ ఫ్రెండ్. ఇక పెళ్లలో కూడా చరణ్ గోల చేశాడు. ఈ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. 

రానా-మిహీక వివాహ సందడి..

Leave a Comment