‘రాధేశ్యామ్’ మోషన్ పోస్టర్ విడుదల..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శుక్రవారం 41వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చేస్తున్న ‘బీట్ ఆఫ్ రాధేశ్యామ్’ మోషన్ పోస్టర్ ని సినిమా యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటుంది. పూజా హెగ్డే ట్రైన్ లో డోర్ వద్ద నిల్చుని బయటకు చేస్తుంది. తర్వాత ప్రభాస్ ఆమెను చూస్తూ నిల్చుంటాడు. ఈ మూవీలో విక్రమాదిత్యగా ప్రభాస్ నటిస్తుండగా, పూజా ప్రేరణగా నటిస్తుంది. 

Leave a Comment