సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు

సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు

అర్హత – డిగ్రీ ఇన్ బయోకెమిస్ట్రీ, ఫిషరీస్, ఫుడ్ టెక్నాలజీ ఉత్తీర్ణత

ప్రాజెక్ట్ అసిస్టెంట్

అర్హత – బీఈ/ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ స్ట్రుమెంజేషన్ ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా ఫుడ్ ఇంజనీరింగ్ / ఫుడ్ టెక్నాలజీ ఉత్తీర్ణత

వయస్సు – 35 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం – ఆన్ లైన్

ఇంటర్వ్యూ తేదీ – మార్చి 20, 2020

పూర్తి వివరాలకు వెబ్ సైట్ – http://cift.res.in/project-assistant

Leave a Comment